Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాయల్ ఛాలెంజర్స్‌కు ఢిల్లీ డేర్‌డెవిల్స్ బ్రేక్..!!

Webdunia
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో అంచె పోటీలలో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో జరిగిన లీగ్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై ఢిల్లీ డేర్‌డెవిల్స్ విజయం సాధించింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న బెంగళూరు జోరుకు బ్రేక్ వేసిన ఢిల్లీ సేన 17 పరుగుల తేడాతో మ్యాచ్‌ను కైవసం చేసుకుంది.

టాస్‌ గెలిచిన బెంగళూర్‌ ఛాలెంజర్స్‌ కెప్టెన్‌ అనిల్‌కుంబ్లే ఢిల్లీని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. దీంతో బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 183 పరుగులు సాధించింది. ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌లలో కేదార్ జాదవ్ 50 నాటౌట్, డేవిడ్ వార్నర్ 33, డివిలియర్స్ 45 పరుగులతో రాణించటంతో గౌరవప్రదమైన స్కోరును సాధించింది.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు సేన నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికల్లా 9 వికెట్ల నష్టానికి 166 పరుగులు మాత్రమే చేయగలిగింది. బెంగళూరు బ్యాట్స్‌మన్‌లలో మనీష్ పాండే 39, విరాట్ కోహ్లీ 38 నాటౌట్, కలిస్ 27 పరుగులు మాత్రమే సాధించటంతో అపజయం తప్పలేదు. దీంతో హ్యాట్రిక్ ఓటమి తరువాత ఢిల్లీ తన తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. "మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌"ను కేదార్ దక్కించుకున్నాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

Telangana: పోలీసుల ఎదుట లొంగిపోయిన సీపీఐ మావోయిస్ట్ పార్టీ నేతలు

Ranya Rao: కన్నడ సినీ నటి రన్యా రావుకు ఏడాది జైలు శిక్ష

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

Show comments