Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముక్కోణపు వన్డే సిరీస్: ఐదు వికెట్లు కోల్పోయిన శ్రీలంక

Webdunia
FILE
ముక్కోణపు సిరీస్‌లో భాగంగా.. భారత్-శ్రీలంకల మధ్య జరుగుతోన్న కీలక వన్డేలో భారత్ బౌలర్లు రాణిస్తున్నారు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 66 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది.

భారత్ యువ బౌలర్ త్యాగి విసిరిన మొదిటి బంతికే శ్రీలంక ఓపెనర్ తరంగ డకౌట్‌తో వెనుదిరగగా, మరో ఓపెనర్ 33 పరుగుల వద్ద జహీర్ బౌలింగ్‌లో పెవిలియన్ ముఖం పట్టాడు. తర్వాత బరిలోకి దిగిన జయవర్ధనే 5, సమరవీర పరుగులేమీతో జహీర్, శ్రీశాంత్ బౌలింగ్‌లో ఇంటిదారి పట్టారు. కదంబీ మాత్రం అనవసరపు రన్‌కు ప్రయత్నించి రనౌట్‌గా వెనుదిరిగాడు.

ప్రస్తుతం సంగక్కర (28), పెరీరా (2)లు క్రీజులో ఉన్నారు. దీంతో శ్రీలంక 16.4 ఓవర్లలో శ్రీలంక ఐదు వికెట్ల పతనానికి 70 పరుగులు సాధించింది. భారత బౌలర్లలో జహీర్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టగా, త్యాగి, శ్రీకాంత్‌లు చెరో వికెట్ సాధించారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments