Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాస్టర్ సచిన్ కౌన్సిలింగ్ తీసుకుంటే బాగుండు: లతిఫ్

Webdunia
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కౌన్సిలింగ్ తీసుకుంటే బాగుండునని మాజీ పాకిస్థాన్ కెప్టెన్ రషీద్ లతీఫ్ సూచించాడు. వందో సెంచరీపై అభిమానులు చేస్తున్న ఒత్తిడితో సచిన్ మైండ్ బ్లాక్ అయ్యిందని, అందుచేత ఆ ఒత్తిడి నుంచి సచిన్ బయట పడాలంటే తప్పకుండా సచిన్ కౌన్సింగ్ తీసుకోవాలని లతిఫ్ అభిప్రాయపడ్డాడు.

ప్రస్తుతానికి సచిన్ టెండూల్కర్ ఒత్తిడిలో ఉన్నాడు. వందో సెంచరీ అనే మైలురాయిని దాటాలనే ఒత్తిడి అతనిపై ఉంది. మీడియా, క్రికెట్ అభిమానులు సచిన్ వందో సెంచరీ చేయాలని ఫోకస్ చేయడం మాస్టర్‌పై ఒత్తిడి పెంచుతోందని.. అందుచేత మాస్టర్ సైకాలజిస్ట్‌ను సంప్రదించడం మంచిదని లతిష్ సూచించాడు.

సచిన్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. మిడిలార్డర్‌లో మాస్టర్ క్రీజులో నిలదొక్కుకోగలుగుతున్నాయి. అయితే ఒత్తిడి వల్ల వందో సెంచరీ చేయలేకపోతున్నాడు. ఆసీస్‌తో జరిగిన తొలి రెండు టెస్టుల్లోనూ మాస్టర్ అర్థసెంచరీలను నమోదు చేసుకున్నాడు. అయితే వందో శతకాన్ని నమోదుచేసుకోవడంలో సచిన్ విఫలమయ్యాడు అని లతిఫ్ వెల్లడించాడు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments