Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేంద్ర సింగ్ ధోనీకి రేపు 'ఫిట్‌నెస్' పరీక్ష

Webdunia
వెన్నునొప్పితో రెండో టెస్టుకు దూరమైన 'టీమ్ ఇండియా' కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బుధవారం ఫిట్‌నెస్ టెస్ట్‌ను ఎదుర్కోనున్నాడు. వెల్లింగ్టన్‌లో ఏప్రిల్ మూడో తేదీ నుంచి ఆరంభమయ్యే ఆఖరి, మూడో టెస్ట్‌లో ధోనీ పాల్గొనేదీ, లేనిదీ ఈ పరీక్షతో తేలుతుంది. ధోనీ గైర్హాజరుతో రెండో టెస్టుకు సారథ్యం వహించిన సెహ్వాగ్, మూడో టెస్టులో ధోనీ ఆడేదీ లేనిదీ వెల్లడించలేదు.

రెండో టెస్ట్ ఆరంభానికి ముందురోజు సాధనలో పాల్గొన్న ధోనీ చివరి క్షణంలో వెన్నునొప్పి కారణంగా తప్పుకున్నాడు. దీంతో టెస్ట్ ఆరంభానికి ముందు రోజే సెహ్వాగ్‌కు సారథ్యం విషయమై సూచాయంగా తెలియజేశారు. టెస్ట్ తొలి రోజున టాస్‌కు వెళ్ళేటపుడు సెహ్వాగ్ ధోనీ బ్లేజర్‌ను ధరించడం గమనార్హం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళా రోగితో అసభ్యంగా ప్రవర్తించిన వార్డ్ బాయ్ అరెస్టు

ఏపి రాజధాని అమరావతిలో 35 ఎకరాల్లో నూతన ఏఐ క్యాంపస్‌ను ప్రారంభించనున్న బిట్స్ పిలానీ

IIT alumini: పీస్ ఆఫ్ మైండ్ లేదని రూ. 1 కోటి ఉద్యోగాన్ని వదిలేశాడు, ఇప్పుడేమి చేస్తున్నాడో తెలుసా?

కాంగ్రెస్ నేత ప్రాణం తీసిన వివాహేతర సంబంధం - రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న మహిళ భర్త - కొడుకు

చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళ.. అసభ్యంగా ప్రవర్తించిన వార్డు బాయ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

Vishal: కార్తీ, జీవా ముఖ్య అతిథులుగా విశాల్ 35వ చిత్రం చెన్నైలో పూజా కార్యక్రమాలు

బి.సరోజాదేవి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్, బాలక్రిష్ణ

దివికేగిన అలనాటి నటి సరోజా దేవి: ఏకంగా 180 చిత్రాలు నటించారు.. తెలుగులో ఎన్ని సినిమాలు?

బెంగుళూరులో సీనియర్ నటి సరోజా దేవి (87) మృతి

Show comments