Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ జట్టులోకి ఎప్పుడు వస్తానో.. చెప్పలేను.!: బ్రెట్ లీ

Webdunia
PTI
ఇప్పటికే టెస్టు క్రికెట్‌కు స్వస్తి చెప్పిన ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు ఆండ్రూ ఫ్లింటాఫ్ తిరిగి జట్టులోకి ఎప్పుడు వస్తానో చెప్పలేనని అంటున్నాడు. గాయంతో గత ఏడాది కాలంగా జట్టుకు దూరమైన స్టార్ ఆల్‌రౌండర్ ఫ్లింటాఫ్, గత యాషెన్ సిరీస్ సందర్భంగా గాయపడిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు తరపున ఆడుతున్న ఫ్లింటాఫ్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్‌లోనూ ధీటుగా రాణించలేకపోతున్నాడు. మరోవైపు యాషెస్ సందర్భంగా ఏర్పడిన గాయం నుంచి ఇంకా కోలుకోలేకపోతున్న ఫ్లింటాఫ్.. తిరిగి జట్టులోకి ఎప్పుడు వస్తానో తెలియట్లేదన్నాడు. గాయం నుంచి కోలుకుని, జట్టులోకి చేరే ఆ శుభదినం కోసం వేచి చూస్తున్నానని ఫ్లింటాఫ్ చెప్పుకొచ్చాడు.

ఫిట్‌నెస్‌ లేమీతో ఇప్పటికే టెస్ట్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఫ్లింటాఫ్‌, ట్వంటీపై దృష్టి సారించాలని భావించాడు. కానీ గాయాలు తగ్గక పోవడంతో మళ్లీ జట్టులోకి ఎప్పుడొస్తానో తెలియడం లేదని ఫ్లింటాఫ్ ఆవేదన వ్యక్తం చేశాడు.

కాగా ఐపీఎల్ ట్వంటీ-20 పోటీల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న బ్రెట్‌లీని ఇప్పటికే ఆసీస్ జట్టు ఈ నెల 30వ తేదీన ప్రారంభం కానున్న ప్రపంచకప్ ట్వంటీ-20 జట్టులో స్థానం కల్పించడం గమనార్హం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

Show comments