Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంజ్రేకర్ మెమోరియల్ టోర్నీలో ఊతప్ప, తివారీ..!!

Webdunia
FILE
ముంబయిలోని శివాజీ పార్క్ జింఖానాలో మే 9వ తేదీన జరుగనున్న విజయ్ మంజ్రేకర్ డబుల్ వికెట్ క్రికెట్ టోర్నమెంట్‌లో రాబిన్ ఊతప్ప, సౌరభ్ తివారీలు పాల్గోనున్నారు. తాజాగా జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో అంచె పోటీలలో రెండు వేరు వేరు ఫ్రాంచైజీల తరపున ఆడిన ఈ ఇద్దరు ఆటగాళ్లు.. మే 9న జరిగే డబుల్ వికెట్ టోర్నీలో ఆడనున్నారు.

తివారీతోపాటు ముంబయి ఇండియన్స్ జట్టు సభ్యులు శిఖర్ ధావన్ మరియు అంబటిరాయుడులతో కలిసి సంజయ్ బంగర్, రమేష్ పవార్‌లు కూడా విజయ్ మంజ్రేకర్ మెమోరియల్ టోర్నీలో ఆడనున్నారు. మొత్తంమీదా రూ. 3.42 లక్షలు ప్రైజ్‌మనీగా కలిగిన ఈ టోర్నీ విజేతకు 60 వేల రూపాయలను, రన్నరప్‌కు 40 వేల రూపాయలను ఫ్రైజ్‌మనీగా అందజేయనున్నట్లు ఈ మేరకు నిర్వాహకులు వెల్లడించారు.

ఈ డబుల్ వికెట్ సందర్భంగా గత కొన్ని సంవత్సరాలుగా స్థానిక టోర్నమెంట్‌లలో పాల్గొన్న మాజీ క్రికెటర్లను జింఖానా సెక్రటరీ డాక్టర్ వికాస్ దుబేవర్ సన్మానించనుండటం విశేషంగా చెప్పవచ్చు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మనిషి దంతాలతో వింత చేప?

ఇష్టం లేని పెళ్లి చేయొద్దంటే వింటే కదా! 27మందికి పాలలో ఎలుకల మందు కలిపిచ్చిన యువతి!

Amaravati: అమరావతికి 20,494 ఎకరాల భూ సమీకరణకు సీఆర్డీఏ ఆమోదం

అక్రమ సంబంధం.. ప్రియుడి కోసం భర్తను గొంతు నులిమి చంపేసిన భార్య

Navi Mumbai: భార్య, అత్తలతో నగ్నంగా క్షుద్రపూజలు.. ఆపై ఫోటోలు లీక్ చేశాడు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

Show comments