Webdunia - Bharat's app for daily news and videos

Install App

భువనేశ్వర్‌లో మే 16న భారత స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా పెళ్లి!

Webdunia
భారత స్పిన్ బౌలర్ ప్రజ్ఞాన్ ఓజా త్వరలో పెళ్లి కొడుకు కాబోతున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అదరగొట్టి అందరిని ఆకట్టుకున్న ప్రముఖ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజాకు మే 16న భువనేశ్వర్‌లో పెళ్లి జరుగుతుందని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. మైక్రో బయాలజీలో పీజీ చేస్తున్న కరాబి బారల్‌తో ఓజా పెళ్లి జరగనుందని వారు చెప్పారు.

భువనేశ్వర్‌లోని హోటల్ మే ఫెయిర్ లాగూన్‌లో ప్రజ్ఞాన్ ఓజా-కరాబి బారల్‌తో వివాహం జరుగుతుందని ఓజా కుటుంబీకులు వెల్లడించారు. రిసెప్షన్ మాచ్రం హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నట్లు వారు తెలియజేశారు. గత ఏడాది ఓ ఫంక్షన్‌లో కరాబి బారల్‌ను చూసిన ప్రజ్ఞాన్ ఓజా ఆమె ప్రేమలో పడినట్లు వార్తలు వస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌ 5, 1986లో ఒరిస్సాలోని కుద్రా జిల్లాలో పుట్టిన ఓజా భువనేశ్వర్‌లో క్రికెట్ ఆరంగేట్రం చేశాడు తర్వాత రంజీల్లో హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఓజా, జూన్ 9, 2009లో బంగ్లాదేశ్‌పై అంతర్జాతీయ క్రికెట్‌లోకి ప్రవేశించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన అదే సంవత్సరం, నవంబరులో టెస్టుల్లో చోటు సంపాదించుకున్నాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇష్టం లేని పెళ్లి చేయొద్దంటే వింటే కదా! 27మందికి పాలలో ఎలుకల మందు కలిపిచ్చిన యువతి!

Amaravati: అమరావతికి 20,494 ఎకరాల భూ సమీకరణకు సీఆర్డీఏ ఆమోదం

అక్రమ సంబంధం.. ప్రియుడి కోసం భర్తను గొంతు నులిమి చంపేసిన భార్య

Navi Mumbai: భార్య, అత్తలతో నగ్నంగా క్షుద్రపూజలు.. ఆపై ఫోటోలు లీక్ చేశాడు..

Microsoft: పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు తాళం.. కారణం ఇదే..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

Show comments