Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగాల్ దాదాకు బాలీవుడ్ బాద్షా మద్దతు

Webdunia
కోల్‌కతా నైట్‌రైడర్స్ మేనేజర్ జాన్ బుచానన్ జట్టు పూర్తిస్థాయి కెప్టెన్సీకి బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీని దూరం చేశారు. ఐపీఎల్ రెండో సీజన్‌లో జట్టుకు ఏ ఒక్క ఆటగాడో కెప్టెన్‌గా ఉండరని ప్రకటించారు. ఈ ప్రకటనపై క్రికెట్ వర్గాల్లో మిశ్రమ స్పందనలు వస్తున్న నేపథ్యంలో గురువారం నైట్‌రైడర్ జట్టు యజమాని షారుఖ్ ఖాన్ మాట్లాడుతూ.. తమ జట్టులో టీం ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రధాన ఆటగాడని చెప్పారు.

జట్టు కెప్టెన్‌గా గంగూలీకి షారుఖ్ ఈ సందర్భంగా మద్దతిచ్చాడు. తమ జట్టులో గంగూలీ ఇప్పటికే ప్రధాన ఆటగాడు. ఆయన వద్ద నుంచి కెప్టెన్సీని ఎవరూ దూరం చేయలేదన్నారు.

ఓ ప్రైవేట్ టీవీ ఛానల్‌తో షారుఖ్ మాట్లాడుతూ.. గంగూలీ ప్రమేయంతోనే అన్ని నిర్ణయాలు తీసుకోబడతాయని తెలిపారు. అంతకుముందు బుచానన్ జట్టుకు నాలుగురైదుగురు ఆటగాళ్లు కెప్టెన్‌గా ఉంటారని చేసిన ప్రకటన మిశ్రమ స్పందనలకు దారితీసింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కుటుంబ వివాదాలు.. భర్తను హత్య చేసి ఇంటి ఆవరణలో పాతిపెట్టిన భార్య!

అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి అదే కారణమా?

భర్త అక్రమ సంబంధం.. దంత మహిళా వైద్యురాలు ఆత్మహత్య ... ఎక్కడ?

పేర్ని నానీ నీకంత కొవ్వు పట్టిందా? వల్లభేని వంశీని గుర్తు చేసుకో : సోమిరెడ్డి

సమోసా జిలేబీలపై చక్కెర, నూనె ఎంతుందో హెచ్చరించాలి.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

Show comments