Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీసీసీఐపై కపిల్‌దేవ్ ధ్వజం

Webdunia
భారత క్రికెట్ నియంత్రణా మండలి (బీసీసీఐ) క్రికెట్‌కు మేలు చేయాలని అనుకోవటం లేదని ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐసీఎల్) ఛైర్మన్, భారత మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ ధ్వజమెత్తాడు.

బెంగళూరు నగరంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన "అంతర్జాతీయ వికలాంగుల క్రీడల మస్కట్"ను ఆవిష్కరించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బీసీసీఐ-ఐసీఎల్‌ల మధ్య తాజాగా చర్చలు విఫలమైన నేపధ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పలు వ్యాఖ్యలు చేశాడు. ఆటకు మేలు చేయాలని అనుకోనివారే, ప్రస్తుతం క్రికెట్‌ను నడిపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.

తాము కూడా దేశంలో క్రికెట్‌ను వ్యాప్తి చేస్తున్నామనీ, అలాంటప్పుడు ఎవరూ బాధపడకూడదని, గర్వపడాలని కపిల్ వ్యాఖ్యానించాడు. ఓ క్రికెటర్‌గా ఈ విషయంలో తాను గర్వంగా ఫీలవుతున్నాననీ... ఐపీఎల్‌పై సంతోషంగా ఉన్నానని ఆయన పేర్కొన్నాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్

సహోద్యోగినికి ముద్దు పెట్టి ఉద్యోగానికి రాజీనామా చేసిన సీఈవో

డ్రగ్స్ ప్రిస్కిప్షన్ కోసం శృంగారాన్ని డిమాండ్ చేసిన భారత సంతతి వైద్యుడు..

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Show comments