Webdunia - Bharat's app for daily news and videos

Install App

బహుళకెప్టెన్ల థియరీ బాగుంది: కైఫ్

Webdunia
ఐపీఎల్ ట్వంటీ-20 రెండో ఎడిషన్‌లో బహుళ కెప్టెన్‌ల థియరీ ప్రవేశపెట్టాలని కోల్‌కతా నైట్ రైడర్స్ మేనేజర్ జాన్ బుచానన్ చేసిన ప్రతిపాదన ఆసక్తికరంగా ఉందని రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు మహ్మద్ కైఫ్ వ్యాఖ్యానించాడు. ఈ తరహా ప్రతిపాదన వల్ల షార్టెస్ట్ ఫార్మాట్
గేముల్లో ఫలితాలు, ప్రణాళికలు వేగవంతంగా జరుగుతాయని అభిప్రాపడ్డాడు.

దక్షిణాఫ్రికాలో ఐపీఎల్-2 టోర్నీలో పాల్గొనేందు కోసం తన జట్టు సభ్యులతో సహా ముంబాయి చేరుకున్న కైఫ్ విలేకరుల సమావేశంలో మాట్లాడాడు. బహుళ కెప్టెన్ల థియరీ అనేది చెడు ప్రభావం చూపించేది కాదన్నాడు. అయితే దీనిపై తాను అంత ఎక్కువగా శ్రద్ధ చూపించడం లేదని థియరిపై కొంత ఆసక్తి మాత్రమే ఉన్నదని పేర్కొన్నాడు.

కాగా, బుచానన్ చేసిన ఈ బహుళ కెప్టెన్ల్ థియరీ ప్రతిపాదనను ఆయన జట్టు సభ్యుల నుంచే వ్యతిరేకత ఎదురైంది. భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మరియు సీనియర్ క్రికెటర్ సునీల్ గవాస్కర్‌లు ఈ ప్రదిపాదనతో ఏకీభవించని విషయం తెలిసిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

Show comments