Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫెర్గ్యూసన్‌కు మోకాలి గాయం: ఏడాది పాటు క్రికెట్‌కు దూరం

Webdunia
సోమవారం, 12 అక్టోబరు 2009 (12:49 IST)
ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ కల్లమ్ ఫెర్గ్యూసన్‌ ఒక ఏడాది పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరం కానున్నాడు. మోకాలికి తగిలిన గాయానికి శస్త్రచికిత్స చేయలాని, అందువల్ల ఏడాది పాటు విశ్రాంతి తీసుకోవాలని ఆస్ట్రేలియా వైద్యులు సూచించారు. ఫలితంగా ఆయన 12 నెలల పాటు క్రికెట్‌కు దూరం కానున్నట్టు క్రికెట్ ఆస్ట్రేలియా విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.

24 సంవత్సరాల కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ ఇంగ్లండ్ గడ్డపై జరిగిన ఏడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 6-1 తేడాతో ఆసీస్ కైవసం చేసుకోవడంలో ఫెర్గ్యూసన్ కీలక భూమిక పోషించాడు. 64 సగటుతో పరుగుల వరద పారించాడు. అయితే, దక్షిణాఫ్రికా గడ్డపై జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో యాంటెరియర్ క్రూసియేట్ లిగమెంట్ (ఏసీఎల్) అనే రకం గాయమైనట్టు సీఏ పేర్కొంది.

ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా ఫెర్గ్యూసన్‌కు ఈ గాయమైనట్టు సీఏ పేర్కొంది. దక్షిణ ఆస్ట్రేలియా మిడిల్ ఆర్డర్‌కు చెందిన ఈ బ్యాట్స్‌మెన్ గాయంపై వైద్యులను సంప్రదించగా శస్త్రచికిత్స అవసరమని తేల్చి చెప్పారు.

దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియా డాక్టర్ ట్రెఫర్ జేమ్స్ మాట్లాడుతూ.. గత శుక్రవారం అడిలైడ్‌లో ఫెర్గ్యూసన్‌ను స్కాన్ తీసి శనివారం స్పెషలిస్టు వైద్యుడుని సంప్రదించాడు. వైద్యుని సలహా మేరకు ఫెర్గ్యూసన్ కెరీర్‌ను దృష్టిలో ఉంచుకుని ఏసీఎల్ శస్త్ర చికిత్స చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments