Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రొఫెషనల్ క్రికెటర్స్ అసోసియేషన్ ఛైర్మన్‌గా సోలంకి

Webdunia
ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్‌లో ఫస్ట్ క్లాస్ క్రికెటర్ల రిప్రజెంటేటివ్ బాడీగా అయిన ప్రొఫెషనల్ క్రికెటర్స్ అసోసియేషన్ (పీసీఏ) ఛైర్మన్‌గా భారత సంతతికి చెందిన విక్రమ్ సోలంకి శుక్రవారం ఎన్నికయ్యాడు. భారత్‌లోని ఉదయ్‌పూర్‌లో జన్మించిన సోలంకి.. ఇంగ్లండ్ తరపున 51 వన్డేలకు ప్రాతినిథ్యం వహించాడు. ఈయన డొగీ బ్రౌన్ స్థానంలో నియమితులయ్యాడు. కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్‌ అయిన సోలంకి, మరో ఐదు రోజుల్లో తన 35వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకోనున్నాడు.

పీసీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సీన్ మోరీస్ సోలంకిని అభినందనల వర్షంలో ముంచెత్తాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీసీఏలో ఛైర్మన్ కార్యాలయం ప్రధాన పాత్ర పోషిస్తోంది. సీనియర్ మేనేజ్‌మెంట్ టీమ్‌లోకి విక్రమ్ సోలంకిని తాను సాదరంగా ఆహ్వానిస్తున్నట్టు చెప్పాడు. దేశవాళీ, అంతర్జాతీయ స్థాయిల్లో రెండు దశాబ్దాల అనుభవం గడించిన సోలంకి, పీసీఏ అభివృద్ధికి బాగా కృషి చేస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కుటుంబ వివాదాలు.. భర్తను హత్య చేసి ఇంటి ఆవరణలో పాతిపెట్టిన భార్య!

అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి అదే కారణమా?

భర్త అక్రమ సంబంధం.. దంత మహిళా వైద్యురాలు ఆత్మహత్య ... ఎక్కడ?

పేర్ని నానీ నీకంత కొవ్వు పట్టిందా? వల్లభేని వంశీని గుర్తు చేసుకో : సోమిరెడ్డి

సమోసా జిలేబీలపై చక్కెర, నూనె ఎంతుందో హెచ్చరించాలి.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

Show comments