Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచకప్‌లో సచిన్ టెండూల్కర్ ఆడనన్నాడు: భజ్జీ

Webdunia
FILE
కరేబియన్ గడ్డపై వచ్చే నెల చివరిలో జరుగనున్న ప్రతిష్టాత్మక ట్వంటీ-20 ప్రపంచకప్ టోర్నీలో భారత్ తరపున ఆడాల్సిందిగా హర్భజన్ సింగ్ మాస్టర్ బ్లాస్టర్‌ను కోరాడు. కానీ హర్భజన్ సింగ్ వినతిని మాస్టర్ అంగీకరించలేదని తెలిసింది.

వచ్చే నెల చివరిలో వెస్టిండీస్‌లో ప్రారంభమయ్యే ట్వంటీ-20 ప్రపంచ కప్ క్రికెట్ టోర్నీలో భారత్ తరపున ఆడాల్సిందిగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ను కోరినట్లు ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తెలిపాడు. అయితే టి-20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఆడరాదన్న నిర్ణయానికే తాను కట్టుబడివున్నట్లు సచిన్ తనతో చెప్పినట్లు భజ్జీ స్పష్టం చేశాడు.

టి-20 ప్రపంచ కప్ టోర్నీలో పాల్గొనే భారత జట్టు ఎంపికకు ఒక రోజు ముందు సచిన్‌కు తాను ఈ విజ్ఞప్తి చేశానని హర్భజన్ చెప్పాడు. సచిన్ కూడా ఉంటే కరేబియన్‌లో పర్యటించే భారత క్రికెట్ జట్టు మరింత పటిష్టంగా ఉంటుందని తాను భావించినట్లు భజ్జీ పేర్కొన్నాడు. టి-20 ప్రపంచ కప్‌లో తాను ఆడబోవడంలేదని సచిన్ ఇంతకుముందే స్పష్టం చేసిన విషయం విదితమే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ.. జలవివాదంపై చర్చ.. ఎప్పుడో తెలుసా?

భార్యతో మాట్లాడుతూ తుపాకీతో కాల్చుకున్న జవాను...

Tenth class girl: పదో తరగతి అమ్మాయి ఉరేసుకుని ఆత్మహత్య.. కారణం ఏంటంటే?

కాబోయే భర్తను హత్య చేసిన మహిళ.. అరెస్టును నిలిపివేసిన సుప్రీంకోర్టు

వైకాపాకు "గొడ్డలి" గుర్తును కేటాయించండి.. ఈసీకి లేఖ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 కొత్త సీజన్ : కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. ఏంటవి?

Pawan: ఎన్టీఆర్, ఎంజీఆర్ ప్రేరణతో పవన్ కళ్యాణ్ పాత్రను రూపొందించా: జ్యోతి కృష్ణ

సయారా తో ఆడియెన్స్ ఆషికి రోజుల్ని తలుచుకుంటున్నారు : మహేష్ భట్

ఆంధ్ర కింగ్ తాలూకా లో సినిమా అభిమానిగా రామ్ పోతినేని

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Show comments