Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచకప్‌కు రాబిన్ ఊతప్ప లేకపోవడం లోటే..!: జెన్నింగ్స్

Webdunia
PTI
కరేబియన్ గడ్డపై జరుగనున్న ఐసీసీ ట్వంటీ-20 ప్రపంచకప్‌లో ఆడే టీం ఇండియా జట్టులో రాబిన్ ఊతప్ప లేకపోవడం లోటేనని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చెందిన దక్షిణాఫ్రికా కోచ్ రే జెన్నింగ్స్ అన్నాడు.

బౌలింగ్‌లో అద్భుతంగా రాణించే రాబిన్ ఊతప్పను ప్రపంచ ట్వంటీ-20కి సెలక్టర్లు ఎంపికచేయకపోవడం ఎంతో ఆశ్చర్యం కలిగించిందని జెన్నింగ్స్ చెప్పాడు.

మైదానంలో బ్యాట్స్‌మెన్లను హడలెత్తింపజేస్తూ.. దూకుడుగా ఆడే రాబిన్ ఊతప్ప, రెండో వికెట్ కీపర్‌గానూ సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించాడని కోచ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రతీసారి క్రీజులో దిగేటప్పుడు 200% స్ట్రైక్ రేట్ వేగంతో పరుగులు సాధించాడని జెన్నింగ్స్ చెప్పుకొచ్చాడు.

30 మందితో కూడిన ఉద్దేశపూర్వకమైన ప్రాబబుల్స్ జట్టులో ఊతప్ప లేకపోవడం, చివరికి 15 మంది సభ్యులతో కూడిన టీం ఇండియాలోనూ ఊతప్పకు స్థానం లభించకపోవడం జట్టుకు తీరని లోటేనని జెన్నింగ్స్ అన్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

US : అమెరికాలో ప్రమాదం.. కాలి బూడిదైన హైదరాబాద్ వాసులు.. నలుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్‌ వరదలు: బ్యాంకు కొట్టుకుపోయింది.. బంగారం, నగదు ఏమైంది?

Roman: రష్యా మంత్రి రోమన్‌ ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?

జపాన్‌లో వరుసగా భూకంపాలు- మణిపూర్‌లో భయం భయం.. యుగాంతం ఎఫెక్టేనా?

ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రేయసి మృతి.. ప్రియుడు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

Show comments