Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి కాలేదు... ట్విట్టర్‌లోని షోయబ్ ట్వీట్ నిజం కాలేదు

Webdunia
PTI
షోయబ్ - సానియా వివాహం శుక్రవారమేనని ఖాజీలు చెప్పినా సోనియా కుటుంబం మాత్రం పెళ్లి సమయాన్ని ధృవీకరించకపోవడంతో "నిఖా"పై సందిగ్ధత నెలకొంది. అయితే వీటన్నిటికీ తెరదించుతూ షోయబ్ మాలిక్ స్వయంగా ట్విట్టర్‌లో తన పెళ్లి శుక్రవారం రాత్రి 7 గంటలను జరుగుతుందని రాసుకున్నాడు. అయితే మాలిక్ చెప్పినట్లుగా శుక్రవారం సానియాతో నిఖా జరుగకపోవడంతో ట్విట్టర్‌లో షోయబ్ చెప్పిన మాట వాస్తవ రూపం దాల్చలేకపోయింది.

అంతకుముందు పెళ్లి ఏప్రిల్ 15 అని సానియా జంట మీడియా ముందు చెప్పిన సంగతి విదితమే. అయితే హఠాత్తుగా శుక్రవారం షోయబ్- సానియాల వివాహం జరుగుతుందని ఖాజీ ప్రకటించడంతో గందరగోళం నెలకొన్నది.

చివరికి సానియా మేనత్త హమీదా స్పందిస్తూ... నిఖా 15వ తేదీన జరుగుతుందని, ఆ రోజే సానియా-షోయబ్‌ల వెడ్డింగ్ రిసెప్షన్ కూడా ఉంటుందని తెలిపారు. శుక్రవారం సానియా మీర్జాను పెళ్లి కూతుర్ని చేస్తూ.. ఓ విందు కార్యక్రమం మాత్రమే జరుగుతుందని ఆమె వెల్లడించింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

Show comments