Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీసీబీపై కేసు పెట్టనున్న మాజీ కెప్టెన్ యూనిస్!

Webdunia
FILE
పాకిస్థాన్ క్రికెట్ బోర్డుచే జీవితకాల నిషేధానికి గురైన మాజీ కెప్టెన్, స్టార్ క్రికెటర్ యూనిస్ ఖాన్‌ పీసీబీకి వ్యతిరేకంగా కేసుపెట్టనున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న యూనిస్ ఖాన్ గత నెలలో పీసీబీ నియమించిన ప్రత్యేక కమిటీ చేసిన దర్యాప్తు ఆధారంగా జీవిత కాల నిషేధానికి గురైయ్యాడు.

దీంతో పీసీబీపై ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న యూనిస్ ఖాన్ పాక్ బోర్డు చర్యలకు నిరసనగా కేసు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.

ఈ విషయమై యూనిస్ ఖాన్ లాయర్ అహ్మద్ ఖయ్యూమ్ మాట్లాడుతూ.. జీవితకాల నిషేధానికి గురైన యూనిస్ ఖాన్ కోర్టులో కేసు పెట్టనున్నట్లు తెలిపారు. న్యాయవాది సలహా మేరకు పీసీబీ నిషేధంపై యూనిస్ ఖాన్ కోర్టులో కేసు పెట్టనున్నట్లు సన్నిహితుల సమాచారం. దీనికి సంబంధించి వివరాలను ఇప్పటికే ఖయ్యూమ్‌కు యూనిస్ అందజేసినట్లు సమాచారం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కుటుంబ వివాదాలు.. భర్తను హత్య చేసి ఇంటి ఆవరణలో పాతిపెట్టిన భార్య!

అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి అదే కారణమా?

భర్త అక్రమ సంబంధం.. దంత మహిళా వైద్యురాలు ఆత్మహత్య ... ఎక్కడ?

పేర్ని నానీ నీకంత కొవ్వు పట్టిందా? వల్లభేని వంశీని గుర్తు చేసుకో : సోమిరెడ్డి

సమోసా జిలేబీలపై చక్కెర, నూనె ఎంతుందో హెచ్చరించాలి.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

Show comments