Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్‌తో టెస్టు సిరీస్: రికీ పాంటింగ్ సరికొత్త రికార్డు!

Webdunia
FILE
ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ టెస్టు క్రికెట్‌లో సరికొత్త రికార్డును నమోదు చేసుకున్నాడు. 12వేల పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. పాకిస్థాన్‌తో జరుగుతున్న రెండోటెస్టు రెండోరోజున మహ్మద్ అమీర్ బౌలింగ్‌లో 40 పరుగును సాధించడంతో పాంటింగ్ ఈ మైలురాయిని చేరాడు.

146 వ టెస్ట్‌లో 247వ ఇన్నింగ్స్‌ను ఆడుతున్న 35 ఏళ్ల పాంటింగ్ పేరిట 39 శతకాలున్నాయి. ఇంకా 351 వన్డేలాడిన రికీ పాంటింగ్ 13072 పరుగులు సాధించాడు. అలాగే వన్డేల్లో 29 సెంచరీలను, 79 హాఫ్ సెంచరీలను రికీ నమోదు చేసుకున్నాడు. సచిన్ 167 టెస్ట్‌ల్లో 273 ఇన్నింగ్స్‌ల్లో 47 శతకాలతో 13,539 పరుగులు సాధించాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?

ఇన్ఫెక్షన్ సోకిందని ఆస్పత్రికి వెళ్లిన పాపానికి ప్రైవేట్ పార్ట్ తొలగించారు..

కన్నడ నటి రన్యారావు ఆస్తులు జప్తు - వాటి విలువ ఎంతో తెలుసా?

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

Show comments