పాంటింగ్ అద్భుతమైన బ్యాట్స్‌మెన్: ఇమ్రాన్ ఫర్హత్

Webdunia
FILE
ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్‌పై పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్ ఇమ్రాన్ ఫర్హత్ ప్రశంసల వర్షం కురిపించాడు. బౌలర్ల విధానానికి అనుసరించి ఆడగల సత్తా పాంటింగ్‌కు ఉందని ఫర్హత్ ప్రశంసించాడు. ఇంకా రికీ పాంటింగ్ అద్భుతమైన బ్యాట్స్‌మెన్ అని ఇమ్రాన్ కొనియాడాడు. తన క్రికెట్ కెరీర్‌లో అత్యధిక రికార్డులు బ్రేక్ చేసిన రికీ పాంటింగ్.. మైదానంలో బ్యాటింగ్‌లో ఆడుకుంటాడని ఫర్హత్ తెలిపాడు.

గాయం కారణంగా ప్రతిష్టాత్మక బాక్సింగ్ డే టెస్టుకు రికీ పాంటింగ్ దూరమయ్యే అవకాశాలున్నాయి. పాంటింగ్ స్థానంలో హ్యూస్‌ను ఎంపిక చేయడం జరిగిందని ఫర్హత్ ఈ సందర్భంగా గుర్తు చేశాడు.

కానీ గాయం తీవ్రతను బట్టి బాక్సింగ్ డే టెస్టులో రికీ పాంటింగ్ పాల్గొనే అవకాశం ఉందని ఇమ్రాన్ అన్నాడు. ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్‌లో జరిగే ఈ బాక్సింగ్ డే టెస్టులో క్లిష్ట పరిస్థితులను తమ క్రికెటర్లు కూడా ధీటుగా ఎదుర్కొని రాణిస్తారని ఫర్హత్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

9 డాలర్లు అంటే రూ.72 వేలా? ఇదేం లెక్క జగన్? ట్రోల్స్ స్టార్ట్

ప్రేమించిన వ్యక్తి మృతి చెందాడనీ మనస్తాపంతో ప్రియురాలు ఆత్మహత్య

Putin: ఢిల్లీలో ల్యాండ్ అయిన రష్యా అధ్యక్షుడు పుతిన్, స్వాగతం పలికిన ప్రధాని మోడి

Work From Village Policy: దేశంలోనే ఇది మొదటిసారి: బాబు, లోకేష్ సూపర్ ప్లాన్

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ - 18 మంది మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

Show comments