Webdunia - Bharat's app for daily news and videos

Install App

న్యూజిలాండ్‌తో రెండో టెస్టు: ఆసీస్ జట్టులో వాట్సన్..!?

Webdunia
FILE
న్యూజిలాండ్‌తో హామిల్టన్‌లో జరుగనున్న రెండో టెస్టు‌లో ఆడే ఆస్ట్రేలియా జట్టులో ఆల్-రౌండర్ షేన్ వాట్సన్‌కు స్థానం కల్పించినట్లు వార్తలొస్తున్నాయి. నడుము నొప్పి కారణంగా న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్ తొలి టెస్టుకు దూరమైన షేన్ వాట్సన్‌ను రెండో టెస్టులో పూర్తి ఫిట్‌నెస్‌తో బరిలోకి దిగనున్నట్లు తెలిసింది.

ఇందులో భాగంగా.. ఇప్పటికే షేన్ వాట్సన్ జట్టుతో కలిసి నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. దీంతో తొలి టెస్టులో ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఫిలిప్ప్ హ్యూస్‌ను రెండో టెస్టులో ఆడే ఆసీస్ జట్టు నుంచి తొలగించనున్నట్లు సమాచారం.

అయితే ఈ వార్తలను ఆసీస్ స్టార్ క్రికెటర్ మైకేల్ హస్సీ కొట్టిపారేశాడు. కానీ సెలక్టర్లు షేన్ వాట్సన్‌కు జట్టులో స్థానం కల్పించినట్లైతే, ఏ క్రికెటర్‌ను టీమ్ నుంచి తొలగిస్తారనే అంశంపై ఇంకా ఎలాంటి సమాచారం అందలేదు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

Telangana: పోలీసుల ఎదుట లొంగిపోయిన సీపీఐ మావోయిస్ట్ పార్టీ నేతలు

Ranya Rao: కన్నడ సినీ నటి రన్యా రావుకు ఏడాది జైలు శిక్ష

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

Show comments