Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిస్సహాయంగా వదిలేశారు : సైమన్ ఆగ్రహం

Webdunia
యుద్ధం లాంటి పరిస్థితిలో మ్యాచ్ అధికారులను నిస్సహాయ స్థితిలో వదిలివేశారని ప్రపంచ నెంబర్‌వన్ అంపైర్ సైమన్ టోఫెల్ పాకిస్థాన్ భద్రతా సిబ్బందిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు.

తమ కాన్వాయ్‌లో 25 మంది సాయుధ కమెండోలు ఉన్నప్పటికీ ఒక్క ఉగ్రవాదిని కూడా ఎందుకు పట్టుకోలేక పోయారని సైమన్ ధ్వజమెత్తారు. ఒకవైపు శ్రీలంక జట్టు బస్సు ముందుకెళ్తున్నప్పటికీ... తమ చావుకు తమను వదిలివేశారని ఆయన ఆవేదనగా చెప్పాడు.

ఆ విషయం తల్చుకుంటేనే, పట్టరాని కోపం వస్తోందనీ... తమను ఒంటరివాళ్లను చేశారనీ, ఆటగాళ్లతో సమానంగా తమకు భద్రత కల్పించలేదనీ సైమన్ ఆరోపించాడు. శ్రీలంక జట్టు మైదానానికి చేరినప్పటికీ, తమకోసం ఒక్కరు కూడా రాలేదని అన్నాడు. పూర్తి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చి, చివరకు తమను దుర్భర స్థితిలో వదిలివేశారని మరో ఆస్ట్రేలియా అంపైర్ స్టీవ్ డేవిడ్ విచారం వ్యక్తం చేశాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్

సహోద్యోగినికి ముద్దు పెట్టి ఉద్యోగానికి రాజీనామా చేసిన సీఈవో

డ్రగ్స్ ప్రిస్కిప్షన్ కోసం శృంగారాన్ని డిమాండ్ చేసిన భారత సంతతి వైద్యుడు..

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Show comments