Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాలుగో టెస్ట్‌లో ఆసీస్‌కు అనూహ్య విజయం

Webdunia
ఇంగ్లండ్‌తో లీడ్స్‌లో జరిగిన నాలుగో యాషెస్ టెస్ట్‌లో ఆస్ట్రేలియా అనూహ్య విజయం సాధించిందని ఆ జట్టు కెప్టెన్ రికీ పాంటింగ్ తెలిపాడు. ఇంగ్లండ్‌పై ఈ మ్యాచ్‌‍లో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 80 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ విజయంతో ఆస్ట్రేలియా యాషెస్ సిరీస్‌ను 1-1తో సమం చేసింది.

ఈ నేపథ్యంలో పాంటింగ్ మాట్లాడుతూ.. కొత్త బంతితో టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్‌ను నేలకూల్చగలిగితే ప్రత్యర్థులను దెబ్బతీయొచ్చు. తాము ఇదే పనిని రెండుసార్లు చేశాము. దీంతో తమ పని అనుకున్నదాని కంటే చాలా సులభమైంది. ఈ మ్యాచ్ పూర్తిగా అనూహ్యంగా మారిపోయిందని పాంటింగ్ తెలిపాడు. సిరీస్‌‍లో మిగిలిన నిర్ణయాత్మక ఐదో టెస్ట్ ఒవల్‌లో జరగబోతుంది. ఈ టెస్ట్ మ్యాచ్ ఆగస్టు 20న ప్రారంభం కానుంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments