Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొలి టెస్టు: దక్షిణాఫ్రికా విజయలక్ష్యం 454

Webdunia
సొంత గడ్డపై ఆస్ట్రేలియా జట్టుతో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా జట్టు ముంగిట విజయలక్ష్యంగా 545 పరుగులను కంగారులు నిర్ణయించారు. తొలి ఇన్నింగ్స్‌లో 246 పరుగుల ఆధిక్యం సాంధించిన కంగారులు రెండో ఇన్నింగ్స్‌లో సఫారీ బౌలర్ల ధాటికి కేవలం 207 పరుగులకే కుప్పకూలారు. దీంతో దక్షిణాఫ్రికా జట్టు ముంగిట 454 పరుగుల విజయలక్ష్యం ఖరారైంది.

దక్షిణాఫ్రికా బౌలర్లలో కలిస్‌, ఎన్తిని మూడు, పాల్‌ హారిస్‌ రెండు, మోర్కెల్‌, డేల్‌ స్టెయిన్‌ వికెట్‌ చొప్పున పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన స్మిత్‌సేన నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది.

హషీమ్‌ ఆమ్లా (43), జాక్వస్‌ కలిస్‌ (26) క్రీజులో కొనసాగుతున్నారు. సఫారీలు విజయం సాధించాలంటే ఆఖరి రోజైన సోమవారం మరో 276 పరుగులు చేయాల్సి ఉండగా, చేతిలో ఎనిమిది వికెట్లు ఉన్నాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలు కానిస్టేబుల్‌ను హత్య చేసి ఠాణాలో లొగిపోయిన ఏఎస్ఐ

సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌కు కోటి రూపాయల నజరానా

ఏపీ లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు - స్వాగతించిన బీజేపీ

అక్రమ సంబంధాన్ని ప్రియుడి భార్యకు చెప్పాడనీ విలేఖరి హత్యకు మహిళ కుట్ర!!

అట్టహాసంగా మహాకాళి అమ్మవారి బోనాలు ప్రారంభం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

Show comments