Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్వంటీ-20 ప్రపంచకప్ ట్రోఫీ ఆవిష్కరణలో హారూన్ లోర్గాత్!

Webdunia
FILE
ప్రతిష్టాత్మక ట్వంటీ-20 ప్రపంచ కప్ ఛాంపియన్‌షిప్ ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ హారూన్ లోర్గాన్ పాల్గొననున్నారు. ఇందులో విశేషమేమిటంటే..? పాకిస్థాన్‌లో ఈ నెల 15వ తేదీన జరిగే ఐసీసీ వరల్డ్ కప్ ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమంలో లోర్గాత్ పాల్గొనడమే.

ఇదే రోజున హారూన్ లోర్గాత్ విలేకరులతో మాట్లాడుతారని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తెలిపింది. ఈ విలేకరుల సమావేశంలో పీసీబీ ఛైర్మన్ ఇజాజ్ భట్, పాకిస్థాన్ ట్వంటీ-20 కెప్టెన్ షాహిద్ అఫ్రిదిలు పాల్గొంటారని పీసీబీ వెల్లడించింది.

గత ఏడాది 2009 మార్చిలో శ్రీలంక క్రికెటర్లపై జరిగిన తీవ్రవాద దాడుల అనంతరం ప్రపంచ దేశాలకు చెందిన క్రికెటర్లు పాకిస్థాన్‌లో ఆడేందుకు వెనుకడుగు వేస్తోన్న సంగతి తెలిసిందే.

కాగా.. శ్రీలంక క్రికెటర్లపై ఉగ్రవాది దాడికి తర్వాత పాక్‌లో జరగే ప్రపంచకప్ ట్వంటీ-20 ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమంలో లోర్గాత్ పాల్గొననున్నారని వార్తలు వస్తున్నాయి. హారూన్ లోర్గాత్‌తో పాటు ఐసీసీ అధికారులు కూడా పాక్‌లో జరిగే వరల్డ్ కప్ ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళా రోగితో అసభ్యంగా ప్రవర్తించిన వార్డ్ బాయ్ అరెస్టు

ఏపి రాజధాని అమరావతిలో 35 ఎకరాల్లో నూతన ఏఐ క్యాంపస్‌ను ప్రారంభించనున్న బిట్స్ పిలానీ

IIT alumini: పీస్ ఆఫ్ మైండ్ లేదని రూ. 1 కోటి ఉద్యోగాన్ని వదిలేశాడు, ఇప్పుడేమి చేస్తున్నాడో తెలుసా?

కాంగ్రెస్ నేత ప్రాణం తీసిన వివాహేతర సంబంధం - రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న మహిళ భర్త - కొడుకు

చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళ.. అసభ్యంగా ప్రవర్తించిన వార్డు బాయ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

Vishal: కార్తీ, జీవా ముఖ్య అతిథులుగా విశాల్ 35వ చిత్రం చెన్నైలో పూజా కార్యక్రమాలు

బి.సరోజాదేవి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్, బాలక్రిష్ణ

దివికేగిన అలనాటి నటి సరోజా దేవి: ఏకంగా 180 చిత్రాలు నటించారు.. తెలుగులో ఎన్ని సినిమాలు?

బెంగుళూరులో సీనియర్ నటి సరోజా దేవి (87) మృతి

Show comments