Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీం ఇండియా ఆటతీరుపై శ్రీకాంత్ హర్షం

Webdunia
వెల్లింగ్టన్‌లో ఆతిథ్య జట్టు కివీస్‌తో జరుగుతోన్న మూడో టెస్టులో, టీం ఇండియా ఆటగాళ్లు రాణించడంపై జాతీయ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ కృష్ణమాచారి శ్రీకాంత్ హర్షం వ్యక్తం చేశారు. దాదాపు 33 ఏళ్ళ తర్వాత కివీస్‌పై టీం ఇండియా విజయాన్ని నమోదు చేసుకుని, పాత రికార్డును తిరగ రాసేందుకు కృషి చేయాలని శ్రీకాంత్ సూచించారు. దీనికోసం భారత్ జట్టు ఆటగాళ్లు గట్టిపోటీని ప్రదర్శిస్తారని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.

కివీస్‌తో జరిగే మూడో టెస్టులో భారత క్రికెట్ జట్టు విజయాన్ని నమోదు చేసుకుంటుందని శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు. టీం ఇండియాలో మెరుగైన ఆటతీరను ప్రదర్శించే క్రికెటర్లున్నారని ఆయన వెల్లడించారు. మొత్తానికి ఆతిథ్య జట్టు కివీస్‌ను మట్టికరిపించి, టీం ఇండియా సిరీస్‌ను కైవసం చేసుకుంటుందని శ్రీకాంత్ నమ్మకం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా.. వెల్లింగ్టన్‌లో ఆతిథ్య జట్టు న్యూజిలాండ్‌తో ప్రారంభమైన మూడో టెస్టు‌లో భారత్ ఆరంభంలో తడబడినా టెయిల్ ఎండ్ బ్యాట్స్‌మెన్ల పుణ్యమాని కోలుకుంది. ఫలితంగా తొలి రోజు ముగిసే సమయానికి భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో తొమ్మిది వికెట్ల నష్టానికి 375 పరుగులు చేసింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

Show comments