Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కివీస్

Webdunia
బుధవారం, 25 ఫిబ్రవరి 2009 (11:25 IST)
సొంత గడ్డపై పటిష్టమైన భారత్ జట్టుతో ఆరంభమైన తొలి ట్వంటీ-20 మ్యాచ్‌లో ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్‌పై ఉన్న తేమను సద్వినియోగం చేసుకుని, భారత్‌ను ఆరంభంలోనే దెబ్బతీసి పట్టు సాధించేందుకే ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానించినట్టు కివీస్ కెప్టెన్ వెట్టోరి వెల్లడించారు. కాగా, 47 రోజుల పాటు సాగే సుదీర్ఘ పర్యటనలో ఇరు జట్లు తొలి ట్వంటీ-20 మ్యాచ్‌లో బుధవారం తలపడుతున్నాయి.

తుది జట్ల వివరాలు..
కివీస్ జట్టు: మెక్‌కల్లమ్, జెస్సీ రైడర్, మార్టిన్ గుప్తిల్, రాస్ టైలర్, జాకబ్ ఓరమ్, నాథన్ మెక్‌కల్లమ్, డేనియల్ వెట్టోరి, ఇయాన్ బట్లర్, టిమ్ సౌథీ, థాంమ్సన్, ఇయాన్ ఒబ్రియన్.

భారత జట్టు: గౌతం గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్, సురేష్ రైనా, రోహిత్ శర్మ, యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ (కెప్టెన్, కీపర్), యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ.
అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్య స్నానం చేస్తుండగా న్యూడ్ వీడియో తీసిన భర్త.. డబ్బు కోసం బెదిరింపులు...

గాల్లో గెలిచిన గాలి నాకొడుకులు ఎమ్మెల్యేలుగా ఉన్నారు : ఆర్కే రోజా

ప్రియుడితో సుఖంగా జీవించు... భార్యను సాగనంపిన భర్త...

Future City: ఫ్యూచర్ సిటీ, అమరావతిని కలిపే హై-స్పీడ్ రైలు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారటగా!

Hyderabad: తెలంగాణలో భారీ వర్షాలు- టెక్కీలు వర్క్-ఫ్రమ్-హోమ్ అనుసరించండి..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

Show comments