Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాన్సన్ మరో కపిల్ కావడం ఖాయం : స్టీవ్ వా

Webdunia
ఇటీవలి కాలంలో బ్యాట్స్‌మెన్‌గా, అమోఘమైన రీతిలో రాణిస్తోన్న ఆస్ట్రేలియా లెఫ్ట్ ఆర్మ్ సీమ్ బౌలర్ మిచెల్ జాన్సన్... సమీప భవిష్యత్‌లో, టీం ఇండియా మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్‌లాగా తయారవుతాడని... ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ వా జోస్యం చెబుతున్నాడు.

ఈ మేరకు స్టీవ్ వా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... గ్రేట్ ఆల్‌రౌండర్లైన కపిల్ దేవ్, ఇయాన్ బోథమ్‌ల తరహాలో.. ఆరో నెంబర్‌గా బ్యాటింగ్‌కు దిగి బ్యాట్ ఝుళిపించే సత్తా జాన్సన్‌లో ఉందని కొనియాడాడు.

ఒక రకంగా చెప్పాలంటే... ఇన్నాళ్లుగా అసలు సిసలైన ఆల్‌రౌండర్ కోసం వెతుకులాడుతున్న ఆసీస్ జట్టుకు ఇకపై ఆ కొరత తీరినట్లైందని స్టీవ్ వా అంటున్నాడు. ప్రస్తుతం ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టుతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో జాన్సన్ 96 పరుగులతో అజేయంగా నిలిచిన నేపథ్యంలో స్టీవ్ పై విధంగా స్పందించాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన

అసెంబ్లీలో వ్యవసాయంపై చర్చ : ఆన్‌లైన్‌ రమ్మీ గేమ్‌లో నిమగ్నమైన వ్యవసాయ మంత్రి

పిన్నెల్లి బూత్ క్యాప్చర్‌ను ఎదిరించిన టీడీపీ కార్యకర్త ఇకలేరు...

ప్రియురాలు కానిస్టేబుల్‌ను హత్య చేసి ఠాణాలో లొగిపోయిన ఏఎస్ఐ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

Show comments