Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛారిటీ మ్యాచ్ నుంచి తప్పుకున్న సచిన్

Webdunia
నిధుల సేకరణ కోసం న్యూజిలాండ్ మాస్టర్స్ జట్టు నిర్వహించ తలపెట్టిన ఛారిటీ మ్యాచ్‌లలో ఆడేందుకు అంగీకరించిన భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన నిర్ణయాన్ని శుక్రవారం వెనక్కి తీసుకున్నాడు. ఈ ట్వంటీ20 మ్యాచ్‌లో ఆడేందుకు భారత క్రికెట్ నియంత్రణా మండలి (బీసీసీఐ) అంగీకరించని కారణంగా సచిన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.

సచిన్, వికెట్‌ కీపర్ కం బ్యాట్స్‌మెన్ దినేశ్ కార్తీక్‌లు న్యూజిలాండ్ క్రికెట్ అసోసియేషన్ మరియు ఆస్ట్రేలియన్ క్రికెట్ అసోసియేషన్లు తలపెట్టిన చారిటీ మ్యాచ్‌లలో ఆడేందుకు గురువారం తమ సంసిద్ధతను వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే తమకు బద్ధ విరోధి అయిన ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐసీఎల్)లో పాల్గొన్న హమీష్ మార్షల్ ఆడుతున్న జట్టులో సచిన్ పాల్గొనేందుకు బీసీసీఐ సుతరామూ ఒప్పుకోలేదు. దీంతో సచిన్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోక తప్పలేదు.

అలాగే, కార్తీక్‌ కూడా ఆస్ట్రేలియా జట్టు తరపున ఆడబోడని బీసీసీఐ ప్రకటించింది. ఇదిలా ఉంటే... మాజీ కివీస్ బ్యాట్స్‌మెన్ అయిన మార్షల్ గత సంవత్సరం జరిగిన ఐసీఎల్‌లో రాయల్ బెంగాల్ టైగర్స్ జట్టు తరపున ఆడిన సంగతి తెలిసిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Loan app: ఆన్‌లైన్ లోన్ యాప్ వేధింపులు.. అశ్లీల, నగ్న చిత్రాలను షేర్ చేశారు.. చివరికి?

వోక్సెన్ యూనివర్శిటీ హాస్టల్‌లో ఉరేసుకున్న ఆర్కిటెక్చర్ విద్యార్థి.. కారణం?

Life: జీవితంలో ఇలాంటి ఛాన్స్ ఊరకే రాదు.. వస్తే మాత్రం వదిలిపెట్టకూడదు.. (video)

యువతిని కత్తితో బెదిరించి యేడాదిగా వృద్ధుడి అత్యాచారం...

చిన్నారి కళ్ళెదుటే ఉరివేసుకున్న వివాహిత.. భర్త, అత్తమామలపై కేసు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ చైర్మన్‌ పదవికి రత్నం పేరును ప్రతిపాదించా : పవన్ కళ్యాణ్

Ram charan: రామ్ చరణ్ గడ్డం, వెనుకకు లాగిన జుట్టు జిమ్ బాడీతో పెద్ది కోసం సిద్ధం

అన్నం పెట్టిన సినీ పరిశ్రమకు, నిర్మాతకు అండగా వుండేదుకే వచ్చా : పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించే అవకాశం దక్కటం నా అదృష్టం.. నిధి అగర్వాల్

నేను యాక్సిడెంటల్ హీరోను... చిరంజీవి తమ్ముడైనా టాలెంట్ లేకుంటే వేస్ట్ : పవన్ కళ్యాణ్

Show comments