Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై చిన్నది త్రిష చెప్పడంతో... ధోని, సాక్షిలు ఆ పనిచేశారు!

Webdunia
సోమవారం, 5 ఆగస్టు 2013 (12:14 IST)
FILE
చెన్నై చిన్నది త్రిషకు సినిమాల్లో అవకాశాలు రాకపోయినా క్రేజ్ సంపాదించుకుంటుంది. ఏకంగా భారత్ కెప్టెన్ ధోని చేత ప్రశంసలు అందుకుంది ఈ ముద్దుగుమ్మ. అస‌లు విష‌యం ఏమిటంటే... త్రిషకి మూగ జీవాలంటే చాలా ఇష్టం. ఇంట్లో కుక్కల్ని, పిల్లుల్ని పెంచుతుంటుంది. వాటిని కంటికి రెప్పలా చూసుకొంటూ హాయిగా గ‌డిపేస్తోంది.

ఇటీవ‌ల ట్విట్టర్‌ని వేదిక‌గా చేసుకొని ఏవైనా అనాథ కుక్కపిల్లలు రోడ్లపై క‌నిపిస్తే వాటిని చేర‌దీయండి. ఇంట్లో పెంచుకోండి అంటూ స‌ల‌హాలు ఇచ్చింది. అది ధోని, ఆయ‌న భార్య సాక్షి చూసి చాలా ముచ్చట‌ప‌డ్డారు. రోడ్డుపై ఓ కుక్కపిల్ల అరుస్తూ వెళుతుంటే ఆ కుక్కపిల్లని ఇంట్లో పెంచుకొని మూగ‌జీవాల ప‌ట్ల ప్రేమ‌ను ప్రద‌ర్శించారు. త్రిష చేస్తున్న కృషి అభినందనీయం అని ధోని ట్విట్టర్‌లో త్రిషని ప్రశంసించాడు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments