Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై గెలుపు: రాయల్ ఛాలెంజర్స్ నడ్డి విరిచిన విజయ్

Webdunia
ఐపీఎల్- 3 పోటీల్లో చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రాయల్ ఛాలెంజర్స్ విజయంపై పెట్టుకున్న ఆశలను విజయ్(78) వమ్ము చేశాడు. కేవలం 34 బంతుల్లో ఆరు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 78 పరుగులు చేసి బెంగళూరును బోల్తా కొట్టించాడు.

విజయ్‌కు రైనా(44) తోడవడంతో చెన్నై సూపర్ కింగ్స్ విజయాన్ని తన ఖాతాలో వేసుకోగలిగింది. వరుస ఓటములను చవిచూస్తున్న ధోనీ సేనకు ఈ విజయంతో కాస్త ఊరట లభించినట్లయింది.

ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లందరూ ప్రతిభావంతమైన ఆటతీరును ప్రదర్శించారు. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఓటమి తప్పలేదు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ స్థిరమైన ఆటతీరును ప్రదర్శించారు. కోహ్లి- జాక్వెస్ కలిస్ ఇద్దరూ కలిసి అర్థ సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో బెంగళూరు ప్రత్యర్థి జట్టు ముందు 162 పరుగుల లక్ష్యాన్ని ఉంచగలిగింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ.. జలవివాదంపై చర్చ.. ఎప్పుడో తెలుసా?

భార్యతో మాట్లాడుతూ తుపాకీతో కాల్చుకున్న జవాను...

Tenth class girl: పదో తరగతి అమ్మాయి ఉరేసుకుని ఆత్మహత్య.. కారణం ఏంటంటే?

కాబోయే భర్తను హత్య చేసిన మహిళ.. అరెస్టును నిలిపివేసిన సుప్రీంకోర్టు

వైకాపాకు "గొడ్డలి" గుర్తును కేటాయించండి.. ఈసీకి లేఖ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 కొత్త సీజన్ : కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. ఏంటవి?

Pawan: ఎన్టీఆర్, ఎంజీఆర్ ప్రేరణతో పవన్ కళ్యాణ్ పాత్రను రూపొందించా: జ్యోతి కృష్ణ

సయారా తో ఆడియెన్స్ ఆషికి రోజుల్ని తలుచుకుంటున్నారు : మహేష్ భట్

ఆంధ్ర కింగ్ తాలూకా లో సినిమా అభిమానిగా రామ్ పోతినేని

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Show comments