Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్యారీ సోబెర్స్ సన్మాన కార్యక్రమంలో సునీల్ గవాస్కర్!

Webdunia
FILE
లెజండ్రీ, వెస్టిండీస్ ఆల్-రౌండర్ సర్ గ్యారీ సోబెర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సన్మానించే కార్యక్రమానికి భారతీయ స్టార్ క్రికెటర్ సునీల్ గవాస్కర్ హాజరు కానున్నారు. "గుర్తుంచుకోదగిన వీరుడు" ( Knight to Remember) అనే పేరిట జరుగనున్న ఈ కార్యక్రమంలో వెస్టిండీస్ క్రికెట్ లెజండ్లు వెస్ హాల్, వివియన్ రిచర్డ్స్, బ్రియాన్ లారా, ఆస్ట్రేలియా కెప్టెన్ ఇయాన్ ఛాపెల్‌లు తదితరులు పాల్గొంటారు.

టోనీ ఆధ్వర్యంలో మే 15వ తేదీన జరిగే ఈ కార్యక్రమంలో 73 సంవత్సరాల గ్యారీ సోబర్స్ ఆటతీరుపై క్రికెట్ లెజండ్లు ప్రసంగించనున్నారు.

ఇకపోతే... 93 టెస్టుల్లో ఆడిన సోబెర్స్, 8032 పరుగులు, 235 వికెట్లు సాధించిన ఆల్‌రౌండర్‌గా నిలవడం గమనార్హం. అలాగే సోబెర్స్‌ను సన్మానించే ఈ కార్యక్రమం.. కరేబియన్ గడ్డపై జరుగనున్న ప్రతిష్టాత్మక ట్వంటీ-20 ఫైనల్ రోజునే జరగడం మరో విశేషం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రసన్న ఇంటిపై దాడి.. మూడు హత్యలు, ఆరు హత్యాయత్నాలు, 12 దాడులు: జగన్ ఫైర్

Hyderabad: రోజూ మద్యం తాగి వస్తే భరించేదెవరు? బండరాయితో కొట్టి చంపేసిన భార్య

EV Cycle: ఎలక్ట్రిక్ సైకిల్‌ను తయారు చేసిన ఇంటర్ విద్యార్థి సిద్ధు.. పవన్ ఏం చేశారంటే?

Bangalore: భార్యను నేలపై పడేసి, గొంతుపై కాలితో తొక్కి చంపేసిన భర్త

సీమాంధ్ర పాలకుల కంటే తెలంగాణకు కేసీఆర్ ద్రోహమే ఎక్కువ: రేవంత్ రెడ్డి (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై విలేజ్ షో కంటెంట్‌న నేను ఫాలో అయ్యేవాడ్ని : ఆనంద్ దేవరకొండ

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్, దీపావళికి రెడీ

Nani: ఆర్ఎఫ్సీలో ది పారడైజ్ కోసం నాని భారీ యాక్షన్ సీక్వెన్స్

నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో స్ఫూర్తి నింపే గేమ్‌ అఫ్‌ చేంజ్‌

Show comments