Webdunia - Bharat's app for daily news and videos

Install App

గూగుల్ సర్వే: సచిన్, డెక్కన్ ఛార్జర్స్‌‌లకే అధిక ఓట్లు!

Webdunia
FILE
అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో 20 ఏళ్ల ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ మరియు హైదరాబాదీ ఫ్రాంచైజీ జట్టు డెక్కన్ ఛార్జర్స్‌లకు తాజాగా నిర్వహించిన సర్వేలో అధిక శాతం ఓట్లు రాలాయి.

ప్రముఖ ఆన్‌లైన్ సంస్థ గూగుల్ నిర్వహించిన జెట్‌గెస్ట్ (స్పిరిట్ ఆఫ్ టైమ్స్) 2010 సర్వేలో మోస్ట్ పాపులర్ క్రికెటర్ విభాగంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ టాప్‌లో నిలవగా, మోస్ట్ పాపులర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ జట్టుగా డెక్కన్ ఛార్జర్స్ నిలిచింది.

అలాగే అత్యధిక ప్రఖ్యాతి సాధించిన అంతర్జాతీయ క్రికెటర్ విభాగంలో ఆస్ట్రేలియన్ స్పిన్నర్ షేన్ వార్న్ నిలిచాడు. గూగుల్ సర్చ్ ఆధారంగా నిర్వహించిన ఈ సర్వేలో గత ఏడాది మోస్ట్ పాపులర్ క్రికెటర్‌గా రెండో స్థానంలో ఉన్న సచిన్ టెండూల్కర్, ఈ ఏడాది అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. అలాగే ప్రఖ్యాత ఐపీఎల్ జట్టు విభాగంలో గత సంవత్సరం మూడో స్థానంలో నిలిచిన డెక్కన్ ఛార్జర్స్ ఈసారి టాప్‌లో నిలవడం గమనార్హం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

US : అమెరికాలో ప్రమాదం.. కాలి బూడిదైన హైదరాబాద్ వాసులు.. నలుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్‌ వరదలు: బ్యాంకు కొట్టుకుపోయింది.. బంగారం, నగదు ఏమైంది?

Roman: రష్యా మంత్రి రోమన్‌ ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?

జపాన్‌లో వరుసగా భూకంపాలు- మణిపూర్‌లో భయం భయం.. యుగాంతం ఎఫెక్టేనా?

ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రేయసి మృతి.. ప్రియుడు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

Show comments