Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రికెటర్లకు భద్రతపై హామీ ఇవ్వలేం: ఐసిసి

Webdunia
సోమవారం, 9 మార్చి 2009 (09:46 IST)
అంతర్జాతీయ క్రికెటర్లకు భద్రత కల్పించే విషయంపై తామెలాంటి గ్యారెంటీ ఇవ్వలేమని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) అభిప్రాయపడింది. ఉగ్రవాదుల దాడులు ఎపుడైనా, ఎక్కడైనా జరుగవచ్చని ఐసిసి చీఫ్ హరూన్ లోర్గాట్ తెలిపారు. దీనిపై ఆయన ఆదివారం మాట్లాడుతూ వచ్చే 2011 ప్రపంచ కప్‌ పోటీల్లో పాల్గొనే క్రికెటర్లకు ఐసిసి భద్రత కల్పించలేదన్నారు.

ఈ పోటీలను నిర్వహించే దేశాలే క్రికెటర్లకు భద్రత కల్పించాల్సి ఉంటుందన్నారు. లాహోర్‌లో శ్రీలంక క్రికెటర్లపై ఉగ్రవాదులు జరిపిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. దీనిపై ఐసిసి తీవ్రంగా పరిగణిస్తున్నట్టు చెప్పారు. కాగా, ఈ దాడిలో ఆరుగురు క్రికెటర్లు గాయపడగా, ఐదుగురు భద్రతా సిబ్బంది మృత్యువాత పడ్డారు. కాగా, ఈ దాడుల్లో గాయపడిన సైమన్ టౌఫెల్, స్టీవ్ డెవిస్‌లకు మరింత సమయం కావాలన్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాదులో భారీ వర్షాలు- గోడ కూలింది- ఎర్టిగా కారు అటుగా వెళ్లింది.. ఏమైందంటే? (video)

Siddipet: సిద్ధిపేటలో పెట్రోల్ బంకులో షాకింగ్ ఘటన- ఏమైందో తెలుసా? (video)

హైదరాబాదులో భారీ వర్షాలు- కార్ల షోరూమ్‌లో చిక్కుకున్న 30మంది.. ఏమయ్యారు? (video)

ఫిర్యాదు ఇచ్చేందుకు వచ్చిన మహిళతో పోలీసు వివాహేతర సంబంధం, ప్రశ్నించిన భర్తను చితక్కొట్టాడు

భర్తతో శృంగారానికి నిరాకరిస్తే విడాకులు ఇవ్వొచ్చు : బాంబే హైకోర్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

Show comments