Webdunia - Bharat's app for daily news and videos

Install App

కెప్టెన్ నిర్ణయాలను ఆటగాళ్లు గౌరవించాలి : సౌరవ్ గంగూలీ

Webdunia
గురువారం, 2 మే 2013 (10:00 IST)
File
FILE
కెప్టెన్ తీసుకునే నిర్ణయాలను ఆ జట్టుకు చెందిన మిగిలిన ఆటగాళ్లంతా గౌరవించాలని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డారు. ఆస్ట్రేలియా మాజీ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్‌తో కలిసి గంగూలీ ఒక ప్రైవేట్ టీవీ ఛానెల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గంగూలీ మాట్లాడుతూ కెప్టెన్‌పై విశ్వాసం ఉంచాలని, అతను తీసుకునే నిర్ణయాలను గౌరవించి సహకరించాలని ఇతర ఆటగాళ్లకు హితవు పలికాడు. అదేసమయంలో జట్టులోని సభ్యులందరితో కెప్టెన్ పాదర్శకంగా వ్యవహరించాలని అన్నాడు.

జట్టులో స్థానం పొందిన వారంతా ఒకరికొకరు సహకరించుకుంటే, ఒకరి అభిప్రాయాలను మరొకరు పంచుకోవడమే కాకుండా గౌరవించుకుంటూ ముందుకు వెళితేనే విజయాలు సాధ్యమవుతాయని స్పష్టం చేశాడు. కెప్టెన్‌పై విశ్వాసం లేకుండా మ్యాచ్‌లు ఆడితే, విజయం అసాధ్యమన్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

జాబ్‌మేళాకు పోటెత్తిన నిరుద్యోగులు - తొక్కిసలాటలో ముగ్గురు గాయాలు (Video)

మురుగు కాలువలో మహిళ మృతదేహం - ముక్కుపుడకతో వీడిన మిస్టరీ!

వీధి కుక్కలపై అత్యాచారం చేసిన దుండగుడు.. చితక్కొట్టి పోలీసులకు అప్పగించారు..

బాపట్లలో రైల్వే విశ్రాంత ఉద్యోగితో వివాహేతర సంబంధం, పెట్రోలు పోసుకుని వాటేసుకుంది

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనన్య నాగళ్ల లాంచ్ చేసిన 23 మూవీ కోసీ కోయ్యంగానే సాంగ్

ఓదెల 2 సినిమా బడ్జెట్ గురించి మేము ఆలోచించలేదు : నిర్మాత డి మధు

ఏమీ ఇవ్వలేనన్నారు, ఐతే ఈసారికి ఫ్రీ అన్నాను: నటి ప్రియాంకా జవల్కర్

Pawan: వేసవిలో విడుదలకు సిద్ధమవుతోన్న పవన్ కళ్యాణ్ చిత్రం హరి హర వీరమల్లు

Vishnu: విష్ణు వల్లే గొడవలు మొదలయ్యాయి - కన్నప్ప వర్సెస్ భైరవం : మంచు మనోజ్

Show comments