Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ ట్వంటీ-20 ట్రోఫీని గెలిచి తీరుతాం: ఆసిఫ్

Webdunia
FILE
కరేబియన్ గడ్డపై ఈ నెలాఖరున ప్రారంభమయ్యే ఐసీసీ ట్వంటీ-20 ట్రోఫీని గెలిచి తీరుతామని పాకిస్థాన్ పేస్ బౌలర్ మొహమ్మద్ ఆసిఫ్ ధీమా వ్యక్తం చేశాడు. గత ఏడాది ఛాంపియన్‌గా నిలిచిన పాకిస్థాన్ ఈసారి కూడా ట్రోఫీని గెల్చుకుంటామని ఆసిఫ్ నమ్మకం వ్యక్తం చేశాడు.

ప్రస్తుతం పాక్ క్రికెటర్లందరూ శిక్షణా శిబిరంలో తీవ్రమైన ప్రాక్టీస్ చేస్తున్నామని ఆసిఫ్ తెలియజేశాడు. ట్వంటీ-20 ప్రపంచకప్‌ మెగా ఈవెంట్‌లో ప్రత్యర్థి జట్లపై గట్టిపోటీని ప్రదర్శించేందుకు తమ జట్టు క్రీడాకారులు పూర్తి శిక్షణలో నిమగ్నమయ్యారని చెప్పాడు.

తమ జట్టు సభ్యులందరికీ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో లాహోర్‌ శిక్షణా శిబిరం పూర్తి శిక్షణ ఇస్తుందని ఆసిఫ్ తెలిపాడు. ఆటలోని మెలకువలన గ్రహించి, తప్పిదాలను సరిచేసుకుని వరల్డ్ కప్ క్రీజులోకి దిగుతామని ఆసిఫ్ వెల్లడించాడు. దీంతో ఈ ఏడాది కూడా ట్వంటీ-20 వరల్డ్ కప్ గెలిచితీరుతామని ఆసిఫ్ నమ్మకం వ్యక్తం చేశాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

YSR awards: వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పేరిట ఆదర్శ రైతు అవార్డులు.. భట్టి విక్రమార్క

పార్ట్‌టైమ్ నటిని.. ఫుల్‌టైమ్ పొలిటీషియన్‌ను : స్మృతి ఇరానీ

Chandra Naidu: ఢిల్లీలో మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన

మద్యంమత్తులో కన్నబిడ్డను గర్భవతిని చేశాడు... బిడ్డపుడితే రైలు బాత్రూం‌లో పడేశారు...

Srisailam: శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత.. కృష్ణానదికి జలహారతి ఇచ్చిన చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

Show comments