Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్-3: స్లో ఓవర్ రేటుతో పంజాబ్ కింగ్స్‌కు జరిమానా!

Webdunia
FILE
స్లో ఓవర్ రేటు కారణంగా బాలీవుడ్ హీరోయిన్ ప్రీతి జింటా ఫ్రాంచైజీ జట్టు పంజాబ్ కింగ్స్ ఎలెవన్‌కు భారీ జరిమానా విధించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్‌లో భాగంగా బుధవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన పంజాబ్ నిర్ణీత సమయానికి ఒక ఓవర్ తక్కువగా వేసినట్లు ఐపీఎల్ యాజమాన్యం నిర్ధారించింది.

దీంతో ఐపీఎల్ నిబంధనల ప్రకారం కింగ్స్ కెప్టెన్ సంగక్కరకు 40వేల డాలర్లు, జట్టులోని సభ్యులకు పదివేల డాలర్ల చొప్పున గురువారం జరిమానా విధించారు.

బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ చేతిలో పంజాబ్ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. మొహలీలో జరిగిన 19వ ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 31 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను మట్టికరిపించిన సంగతి తెలిసిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Wife: తప్పతాగి వేధించేవాడు.. తాళలేక భార్య ఏం చేసిందంటే? సాఫ్ట్ డ్రింక్‌లో పురుగుల మందు?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నీటి పంపకాలు... సీఎంల భేటీ సక్సెస్..

హనీట్రాప్ కేసు.. యువతితో పాటు ఎనిమిది మంది నిందితుల అరెస్ట్

తిరుమల: లోయలో దూకేసిన భక్తుడు.. అతనికి ఏమైందంటే? (video)

తానూ ఓ మహిళే అన్న సంగతి మరిచిన వార్డెన్.. విద్యార్థినిల స్నానాల గదిలో సీక్రెట్ కెమెరా అమర్చింది...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

King dom: సోదరభావానికి వేడుకలా విజయ్ దేవరకొండ, సత్యదేవ్ లపై అన్న అంటేనే.. సాంగ్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

Show comments