Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్-3 అవార్డు ఫంక్షన్‌పై కన్నేసిన ఐటీ అధికారులు!

Webdunia
FILE
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్ అవార్డు ఫంక్షన్‌పై ఆదాయ పన్ను శాఖ కన్నేసింది. అవార్డు ప్రదానోత్సవానికి ఐపీఎల్ఎంత మొత్తాన్ని వెచ్చిస్తుందనే విషయంపై ఐటీ అధికారులు ఆరా తీసేందుకు సంసిద్ధమయ్యారు.

ముంబైలో ఐపీఎల్-3 ఫైనల్ పోరు జరుగనున్న నేపథ్యంలో.. ఫైనల్లో నెగ్గిన జట్టు సభ్యులకు, కెప్టెన్‌కు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వంటి పలు విభాగాల్లో ఇచ్చే అవార్డుల వివరాలను సేకరించే పనుల్లో ఐటీ అధికారులు నిమగ్నమయ్యారని వార్తలు వస్తున్నాయి. ఇంకా విజేతగా నిలిచిన జట్టుకు ఐపీఎల్ ఎంత మొత్తాన్ని ఖర్చు పెడుతుందనే విషయంపై ఐటీ శాఖ దృష్టి సారించింది.

కాగా.. కొచ్చి ఫ్రాంచైజీ వ్యవహారంతో ఐపీఎల్ ఛైర్మన్ లలిత్ మోడీ ఐటీ అధికారుల ఉచ్చులో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఐపీఎల్ కార్యాలయాలపై ఐటీ శాఖాధికారులు సోదాలు నిర్వహించారు. మరోవైపు ఐపీఎల్ అవకతవకల్లో కీలక సూత్రధారి లలిత్ మోడీని రెండో సారి బుధవారం ఒక గంట పాటు ప్రశ్నించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

వచ్చే నాలుగేళ్లలో మీకెలాంటి పనులు కావాలి... ఇంటికి కూటమి నేతలు

అమెరికాలో ఘోర ప్రమాదం... భాగ్యనగరికి చెందిన ఫ్యామిలీ అగ్నికి ఆహుతి

School van: కడలూరులో ఘోరం- స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు.. ముగ్గురు మృతి (video)

ఏపీలో రెచ్చిపోయిన కామాంధులు.. మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. వద్దని వేడుకున్నా..

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనీ కట్టుకున్న భర్తను కడతేర్చిన భార్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ శివశక్తి దత్తా గారి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్

ఎంఎం కీరవాణికి పితృవియోగం....

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

Show comments