Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రసార కేంద్రాలపై ఐటీ శాఖ దాడులు!

Webdunia
FILE
డబ్బులు పంట పండిస్తోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ లావాదేవీలపై ఆదాయ పన్ను శాఖ సమగ్ర వివరాలను సేకరించేందుకు ముమ్మర చర్యలు చేపడుతోంది. మొన్నటివరకు ఐపీఎల్ ఛైర్మన్ లలిత్ మోడీ కార్యాలయం, ఐపీఎల్ ఆఫీసుల్లో తనీఖీలు చేపట్టిన ఆదాయ పన్ను శాఖ.. తాజాగా ఐపీఎల్ క్రికెట్ పోటీలను ప్రసారం చేసిన టీవీ కేంద్రాలపై దాడికి దిగింది.

ఐపీఎల్‌లో పలు ఆసక్తి కర అంశాలు వెలికి రావడంతో ఐపీఎల్ లావాదేవీలకు సంబంధించిన పూర్తి వివరాలను రాబట్టేందుకు ఐటీ శాఖాధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లను ప్రసారం చేసిన టీవీ కేంద్రాలకు ఐపీఎల్ యాజమాన్యం చెల్లించిన మొత్తం, వాటి డాక్యుమెంట్లను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలిసింది.

ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రసారం చేసిన మల్టీ స్క్రీన్ మీడియా, వోల్డ్ స్పోర్ట్స్ గ్రూప్ వంటి పలు ప్రసార కేంద్రాలపై ఐటీ తనిఖీలు చేపట్టింది. ఈ సోదాల్లో వరల్డ్ స్పోర్ట్ గ్రూప్‌, మల్టీ స్క్రీన్ మీడియాల వద్ద కీలక పాత్రలతో పాటు కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, పెన్‌డ్రైవ్‌లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను ఐటీ అధికారులు దర్యాప్తు కోసం స్వాధీనం చేసుకున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రసన్నకుమార్ ఇంటిపైదాడి.. జగన్మోహన్ రెడ్డి ఫోనులో పరామర్శ

అమ్మకు దెయ్యం పట్టిందని కర్రలతో కొట్టి చంపించిన కుమారుడు...

ఆంధ్రప్రదేశ్‌లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. కారణం ఏంటి.. వర్షాలు ఎప్పటి నుంచి?

పిల్లలు పుట్టిస్తానంటూ మురుగు నీరు తాపించారు.... తాంత్రికుడి క్రూరత్వానికి నిండు ప్రాణం పోయింది...

Telangana: భర్తను నరికి చంపేసిన ఇద్దరు భార్యలు.. కారణం ఏంటో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్దల మాట, పోలీస్ వారి హెచ్చరిక మన మంచికే : ట్రైలర్ లో వక్తలు

Nidhi: హోమాలు, పూజలు తర్వాత నిధి అగర్వాల్ కెరీర్ పరుగెడుతుందా !

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

వెంకీ సరసన నటించనున్న నిధి అగర్వాల్.. ఇదైనా హిట్ అవుతుందా?

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ