Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ ఫ్రాంచైజీ కార్యాలయాలపై ఐటీ అధికారుల దాడులు

Webdunia
దేశవ్యాప్తంగా ఉన్న ఐపీఎల్ ఫ్రాంచైజీ కార్యాలయాలపైనా ఆదాయపు పన్ను అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం సికిందరాబాదులోని డెక్కన్ ఛార్జర్స్ ఫ్రాంఛైజీ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు.

కోల్‌కతా చెందిన నైట్ రైడర్స్ కార్యాలయంపై కూడా ఐటీ శాఖ దాడులు జరిపినట్టు తెలుస్తున్నది. అలాగే శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాలను కూడా ఐటీ అధికారులు ప్రశ్నించారు.

మోడీ ప్రారంభించిన ఐపీఎల్ వివాదం కేంద్రమంత్రి శశి థరూర్ పదవిని బలితీసుకోవడంతోపాటు ఆయననూ చుట్టుకుంది. ఆదాయానికి మించిన ఆస్తులను కలిగి ఉన్నారన్న అనుమానాలే కాక బెట్టింగ్, కోట్లకొద్దీ నల్లధనం చేతులు మారాయన్న ఆరోపణల నేపధ్యంలో మోడీ కార్యాలయాలపై ఐటీ దాడులు జరిగాయి.

మొత్తమ్మీద ఐపీఎల్ క్రీడలో నల్లధనం ఏరులై పారినట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో ఆదాయపు పన్ను శాఖ ఒకేసారి దేశంలోని ఐపీఎల్ ఫ్రాంఛైజీలపై దాడులు చేయడం గమనార్హం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

వచ్చే నాలుగేళ్లలో మీకెలాంటి పనులు కావాలి... ఇంటికి కూటమి నేతలు

అమెరికాలో ఘోర ప్రమాదం... భాగ్యనగరికి చెందిన ఫ్యామిలీ అగ్నికి ఆహుతి

School van: కడలూరులో ఘోరం- స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు.. ముగ్గురు మృతి (video)

ఏపీలో రెచ్చిపోయిన కామాంధులు.. మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. వద్దని వేడుకున్నా..

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనీ కట్టుకున్న భర్తను కడతేర్చిన భార్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ శివశక్తి దత్తా గారి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్

ఎంఎం కీరవాణికి పితృవియోగం....

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

Show comments