Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ ఫైనల్ పోటీలో సచిన్ అంచనా తప్పు: షేన్‌వార్న్

Webdunia
PTI
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో అంచె ఫైనల్ సమరంలో ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ సచిన్ టెండూల్కర్ తప్పుగా అంచనా వేశారని రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ షేన్ వార్న్ అభిప్రాయపడ్డారు. పైనల్ పోటీలో చెన్నయ్ సూపర్ కింగ్స్ జట్టు చేతిలో పరాజయం పాలైన విషయం తెల్సిందే. దీనిపై వార్న్ మాట్లాడుతూ ఆఖరి పోటీలో సచిన్ తప్పుగా అంచనా వేశారన్నారు. బ్యాటింగ్ ఆర్డర్‌ను సద్వినియోగం చేసుకోవడంలో సచిన్ విఫలమయ్యాడన్నారు.

బ్యాటింగ్ ఆర్డర్‌లో మూడో స్థానంలో నాయర్‌కు బదులుగా డుమినీ పంపి, నాయర్‌ను ఏడో బ్యాట్స్‌మెన్‌గా పంపినట్టయితే ఫలితం మరోలా ఉండేదన్నారు. అలాగే, పోలార్డ్‌ను ఎనిమిదో బ్యాట్స్‌మెన్‌గా పంపడాన్ని కూడా వార్న్ తప్పుబట్టాడు. ఇలా మ్యాచ్‌లో పలు తప్పులను చేశాడని, అందువల్ల ఆ జట్టు ఫైనల్లో బోల్తా పడిందని, అదేసమయంలో ముంబై జట్టుకు అదృష్టం కూడా కలిసి రాలేదని వార్న్ అభిప్రాయపడ్డారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Show comments