Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ టోర్నీ: ఎట్టకేలకు కోల్‌కతాకు దక్కిన విజయం!

Webdunia
ఆదివారం, 28 మార్చి 2010 (10:33 IST)
ఐపీఎల్ క్రికెట్ టోర్నీలో భాగంగా శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు విజయం సాధించింది. మూడు వరుస పరాజయాల తర్వాత సౌరవ్ సేనకు దక్కిన విజయం. కింగ్స్‌ లెవన్ పంజాబ్‌పై 36 పరుగుల తేడాతో విజయకేతనం ఎగురవేసింది.

ఈ మ్యాచ్‌లో కెప్టెన్ సౌరవ్ గంగూలీ 50: (40 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌), బ్యాట్స్‌మెన్ మనోజ్‌ తివారీ 75 నాటౌట్ (47 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు)లు మెరుపులు మెరిపించడంతో నైట్‌రైడర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది.

అనంతరం పంజాబ్‌ ఓవర్లు ముగిసేసరికి ఆరు వికెట్లు కోల్పోయి 144 పరుగులు మాత్రమే చేసింది. కెప్టెన్‌ సంగక్కర (30: 27 బంతుల్లో 3 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డును మనోజ్‌ తివారీకి దక్కింది. కాగా, ఐపీఎల్ టోర్నీలో పంజాబ్ జట్టుకు ఇది ఐదో ఓటమి కావడం గమనార్హం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని కుమారుడిని చంపి కాలువ పాతిపెట్టిన తండ్రి

బీటెక్ చదువుకోమని పంపితే... యూట్యూబ్ వీడియోలు చూసి దొంగలయ్యారు...

భార్యాభర్తల గొడవ ... ఇద్దరి ప్రాణం తీసింది..

ఉద్యోగాలు, ప్రతిభ పరంగా అసాధారణ రీతిలో వృద్ధి చెందుతున్న 10 నగరాల్లో విశాఖపట్నం నెం. 1, విజయవాడ నెం. 3

నేను వైసిపి నాయకుడినే కానీ నాకు బాలయ్య దేవుడు: వైసిపి నాయకుడు సిద్దారెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

Show comments