Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ రెండు జట్లకే విజయావకాశాలు: మైకీ ఆర్థర్

Webdunia
ఇంగ్లండ్‌ గడ్డపై జరుగుతున్న ట్వంటీ-20 ప్రపంచ కప్ టోర్నీని కైవసం చేసుకునే అవకాశాలు డిఫెండింగ్ ఛాంపియన్ భారత్, దక్షిణాఫ్రికా జట్లకు మాత్రమే ఉన్నట్టు సఫారీల కోచ్ మైకీ ఆర్థర్ అభిప్రాయపడ్డాడు. మ్యాచ్‌ను శాసించే సత్తా కలిగిన ఆటగాళ్లు ఇరు జట్లలో ఎంతోమంది ఉన్నారన్నాడు. అందువల్ల వీటికే ఎక్కువ అవకాశాలు ఉన్నట్టు చెప్పుకొచ్చాడు.

సూపర్-8కు చేరుకున్న ఎనిమిది జట్లలో ఒంటి చేత్తో గెలిపించే సత్తా కలిగిన ఆటగాళ్లు ఒకరిద్దరు మాత్రమే ఉన్నాడు. అయితే, మ్యాచ్‌లో విజయం సాధించాలంటే ఒకరి కంటే ఎక్కువ మంది ఆటగాళ్లు రాణించాలి. ఐదు లేదా ఆరు మ్యాచ్‌లను ఒకే ఆటగాడు గెలిపించలేడు కదా ఆర్థర్ ప్రశ్నించాడు.

ప్రస్తుతం మ్యాచ్‌ను శాసించే ఆటగాళ్లను నాలుగు జట్లు మాత్రమే ముగ్గురు లేదా నలుగురిని కలిగివున్నాయి. అయితే, భారత్, దక్షిణాఫ్రికా జట్లలో మాత్రమే ఆ తరహా ఆటగాళ్లు ఏడు లేదా ఎనిమిది మంది ఉన్నట్టు ఆయన గుర్తు చేశాడు.

తమ జట్టు విషయానికే వస్తే గ్రిబ్స్, స్మిత్, కల్లీస్‌లు ఉన్నాడు. వీరు విఫలమైనా డీ విలియర్స్, డుమ్నీ, మోర్కెల్, బౌచర్, స్టైన్, బొయిథా, పర్నేల్ వంటి ఆటగాళ్లు ఉన్నారన్నారు. అలాగే, భారత జట్టులోనూ ఇదే తరహా ఆటగాళ్లు ఉన్నట్టు ఆర్థర్ గుర్తు చేశాడు. అందువల్ల కప్‌ను కైవసం చేసుకునేందుకు ఇరు జట్లకే ఉందన్నాడు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments