Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంకా ఎందుకూ... రాజీనామా చేయవయ్యా బాబూ...!!

Webdunia
PTI
లలిత్ మోడీ పదవి ఊడిపోయే ఘడియలు దగ్గరపడుతున్నాయి. మొన్నటివరకూ మోడీకి ఎంతో సన్నిహితంగా మెలిగినవారు సైతం "మోడీ... ఇంకా ఎందుకు.. రాజీనామా చేయవయ్యా బాబూ" అని అంటున్నారట.

ఇదిలావుంటే మోడీని ఐపీఎల్ కమిషనర్ పదవి నుంచి తొలగించేందుకు కేంద్ర వ్యవసాయశాఖామాత్యులు, కాబోయే ఐసీసీ అధ్యక్షుడు శరద్ పవార్ సర్వం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ, హోం మంత్రి చిదంబరంతో సమావేశమై మోడీ వ్యవహారంపై చర్చించారు. తుది నిర్ణయం తీసుకునేందుకు ఈ నెల 26వ తేదీన సమావేశమవుతున్నట్లు వెల్లడించారు.

ఇంత జరుగుతున్నా మోడీ మాత్రం మన్నుతిన్న పాములా నోరు మెదపటం లేదు. పైపెచ్చు బెట్టింగ్ ఆరోపణలు చేసినవారిపై పరువునష్టం దావా వేస్తానని హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా ప్రస్తుత ఐపీఎల్ టోర్నమెంట్ ముగిసిన వెంటనే లలిత్ మోడీని తొలగించడం ఖాయమని విశ్వసనీయ సమాచారం. అయితే అంతకంటే ముందే లలిత్ మోడీ తన పదవికి రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

YSR awards: వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పేరిట ఆదర్శ రైతు అవార్డులు.. భట్టి విక్రమార్క

పార్ట్‌టైమ్ నటిని.. ఫుల్‌టైమ్ పొలిటీషియన్‌ను : స్మృతి ఇరానీ

Chandra Naidu: ఢిల్లీలో మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన

మద్యంమత్తులో కన్నబిడ్డను గర్భవతిని చేశాడు... బిడ్డపుడితే రైలు బాత్రూం‌లో పడేశారు...

Srisailam: శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత.. కృష్ణానదికి జలహారతి ఇచ్చిన చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

Show comments