Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్ట్రేలియాపై భారత మహిళా క్రికెట్ జట్టు విజయం

Webdunia
ప్రపంచ మహిళా క్రికెట్‌లో భాగంగా శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ మూడో స్థానాన్ని దక్కించుకుంది. సిడ్నీలోని ఓవెల్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియ మహిళా జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని 44.4 ఓవర్లలో 142 పరుగులకే ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లు పరుగులు తీయకుండా భారత మహిళా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు.

అయితే, కెప్టెన్ రోల్టాన్ మాత్రం అర్థ సెంచరీతో జట్టును ఆందుకునే ప్రయత్నించినప్పటికీ, టెయిల్ ఎండ్ బ్యాట్స్‌ఉమెన్ తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరుకోవడంతో 142 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తర్వాత 143 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత మహిళా క్రికెటర్లు మరో 13 బంతులు మిగిలి ఉండగానే 145 పరుగులు చేసి విజయాన్ని అందుకున్నారు.

రాయ్ (6) మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్స్ అందరూ రెండంకెల స్కోరుతో రాణించారు. దీంతో మూడు వికెట్ల తేడాతో విజయం సాధించారు. అటు బౌలింగ్‌, ఇటు బ్యాటింగ్‌లో రాణించిన ధర్‌కు "ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌"ను కైవసం చేసుకుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని కుమారుడిని చంపి కాలువ పాతిపెట్టిన తండ్రి

బీటెక్ చదువుకోమని పంపితే... యూట్యూబ్ వీడియోలు చూసి దొంగలయ్యారు...

భార్యాభర్తల గొడవ ... ఇద్దరి ప్రాణం తీసింది..

ఉద్యోగాలు, ప్రతిభ పరంగా అసాధారణ రీతిలో వృద్ధి చెందుతున్న 10 నగరాల్లో విశాఖపట్నం నెం. 1, విజయవాడ నెం. 3

నేను వైసిపి నాయకుడినే కానీ నాకు బాలయ్య దేవుడు: వైసిపి నాయకుడు సిద్దారెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

Show comments