Webdunia - Bharat's app for daily news and videos

Install App

అజహరుద్దీన్ రికార్డును బ్రేక్ చేసిన వీరూ

Webdunia
వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో టీం ఇండియా తరపున అత్యంత వేగంగా సెంచరీ సాధించిన డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్... మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ పేరుతో ఉన్న రికార్డును బద్ధలుకొట్టాడు. బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో వన్డే మ్యాచ్‌లో 60 బంతుల్లో వంద పరుగులు పూర్తి చేసిన సెహ్వాగ్ ఈ ఘనతను సాధించాడు.

తద్వారా... 21 సంవత్సరాల నుంచి అజహరుద్దీన్ పేరుతో ఉన్న ఈ రికార్డును వీరూ బ్రేక్ చేసినట్లయింది. 1988లో న్యూజిలాండ్‌పై బరోడాలో ఆడిన వన్డే మ్యాచ్‌లో అజహరుద్దీన్ 62 బంతుల్లో 108 పరుగులు సాధించాడు. అదే రికార్డు ఇప్పటిదాకా కొనసాగుతుండగా, నిన్న వీరూ దానికి చెక్ పెట్టాడు.

ఇకపోతే.. ప్రపంచవ్యాప్తంగా వన్డేలలో అత్యంత వేగంగా చేసిన సెంచరీల జాబితాలో వీరూది ఏడో స్థానం కాగా, పాకిస్థాన్‌కు చెందిన షాహిద్ అఫ్రిది (1996లో శ్రీలంకతో ఆడిన వన్డేలో 37 బంతుల్లో సెంచరీ సాధించి) మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. కాగా, వీరూ ఫాస్టెస్ట్ రెండో సెంచరీ విషయానికి వస్తే.. 2001 ఏడాదిలో కొలంబోలో కివీస్ జట్టుతో జరిగిన వన్డే మ్యాచ్‌లో 69 బంతుల్లో 100 పరుగులు సాధించాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్తతో శృంగారానికి నిరాకరిస్తే విడాకులు ఇవ్వొచ్చు : బాంబే హైకోర్టు

ఆ కూలీకి ఆరు రూపాయలతో రూ.కోటి అదృష్టం వరించింది... ఎలా?

women: మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక.. సీతక్క

స్వర్ణాంధ్ర 2047-వికాసిత్‌ భారత్ 2047 కోసం అంకితభావంతో పనిచేస్తాం.. పవన్ కల్యాణ్

"3.0 లోడింగ్... 2028లో రప్పా రప్పా".. ఖమ్మంలో కేటీఆర్ ఫ్లెక్సీలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

Show comments