Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంతర్జాతీయ క్రికెట్‌కు నెల్ స్వస్తి

Webdunia
దక్షిణాఫ్రికా పేసర్ ఆండ్రూ నెల్ అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్ అయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు తాను స్వస్తి పలుకుతున్నట్లు బుధవారం నెల్ ప్రకటించాడు. ఎనిమిదేళ్లుగా తన దేశం కోసం ఆడానని, తన కల నెరవేరిందని నెల్ అన్నాడు.

ఇన్నాళ్లు తనకు జట్టు తరపున సహకరించిన దక్షిణాఫ్రికా జట్టు కెప్టెన్ గ్రేమ్‌స్మిత్, కోచ్ మిక్కీ ఆర్థూర్, విన్నీ బార్నెస్‌, తన టీం సభ్యులు, అభిమానులకు ఈ సందర్భంగా నెల్ కృతజ్ఞతలు తెలియజేశాడు. జట్టు సభ్యులతో కలిసి ఆడిన జ్ఞాపకాలను ఎన్నడూ మరిచిపోలేని వని నెల్ అన్నాడు. రానున్న మ్యాచ్‌లలో దక్షిణాఫ్రికా జట్టు ప్రత్యర్థులపై ధీటుగా రాణించాలని నెల్ ఆకాంక్షించాడు.

ఇదిలా ఉండగా... 2001లో తొలిసారి దక్షిణాఫ్రికా వన్డే జట్టులోకి అడుగుపెట్టిన నెల్ 4 నెలల తర్వాత టెస్టు జట్టులోనూ స్థానం సంపాదించాడు. 8 ఏళ్ల కెరీర్‌లో 36 టెస్టులు ఆడి 31.86 సగటుతో 123 వికెట్లు సాధించాడు. 79 వన్డేల్లో 27.68 సగటుచో 106 వికెట్లు పడగొట్టాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కుటుంబ వివాదాలు.. భర్తను హత్య చేసి ఇంటి ఆవరణలో పాతిపెట్టిన భార్య!

అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి అదే కారణమా?

భర్త అక్రమ సంబంధం.. దంత మహిళా వైద్యురాలు ఆత్మహత్య ... ఎక్కడ?

పేర్ని నానీ నీకంత కొవ్వు పట్టిందా? వల్లభేని వంశీని గుర్తు చేసుకో : సోమిరెడ్డి

సమోసా జిలేబీలపై చక్కెర, నూనె ఎంతుందో హెచ్చరించాలి.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

Show comments