ఐపీఎల్ 2024 : యుజువేంద్ర చావల్ అరుదైన ఘనత

ఠాగూర్
బుధవారం, 8 మే 2024 (09:29 IST)
స్వదేశంలో జరుగుతున్న ఐపీఎల్ 2024 సీజన్‌లో భారతీయ క్రికెటర్ యజువేంద్ర చాహల్ అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్‌లో 350 వికెట్లు తీసిన తొలి భారతీయ క్రికెటర్‌గా నిలిచాడు. మంగళవారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో రిషభ్ పంత్ వికెట్ తీయడం ద్వారా చాహల్ ఈ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. టీ20 క్రికెట్ చరిత్రలో ఓవరాల్‌గా చాహల్ 11వ ఆటగాడిగా నిలిచాడు. 
 
ఇక ఈ జాబితాలో టాప్-10 స్థానాల్లో బ్రావో 625 వికెట్లు, రషీద్ ఖాన్ 572, సునీల్ నరైన్ 549, ఇమ్రాన్ తాహీర్ 502, షకీబల్ హాసన్ 482, ఆండ్రీ రస్సెల్ 443, అబ్దుల్ రియాజ్ 413, లసిత్ మలింగా 390, తన్వీర్ 389, క్రిస్ జోర్డాన్ 368 వికెట్లు చొప్పున తీశారు. 
 
ఇక పొట్టి ఫార్మెట్‌లో ఎపుడు స్థిరమైన ప్రదర్శనతో ఆకట్టుకోవడం యజువేంద్ర చాహల్ ప్రత్యేకత. ఇటీవలే ఐపీఎల్ 200 వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా కూడా చరిత్రకెక్కాడు. అలాగే, వచ్చే నెలలో జరుగనున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ పోటీల కోసం ఎంపిక చేసిన భారత జట్టులో కూడా చోటు దక్కించుకున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మిస్టర్ నాయుడు 75 యేళ్ల యంగ్ డైనమిక్ లీడర్ - 3 కారణాలతో పెట్టుబడులు పెట్టొచ్చు.. నారా లోకేశ్

ఇదే మీకు లాస్ట్ దీపావళి.. వైకాపా నేతలకు జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్... (Video)

రాజకీయాలు చేయడం మానుకుని సమస్యలు పరిష్కరించండి : హర్ష్ గోయెంకా

ఇన్ఫోసిస్ ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతుందా? కేంద్ర మంత్రి కుమారస్వామి కామెంట్స్

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు : ఇండియా కూటమిలో చీలిక - ఆర్జేడీ 143 స్థానాల్లో పోటీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చీరకట్టులో నభా నటేశ్ దీపావళి వేడుకలు

చిరంజీవి నివాసంలో మెగా దీపావళి వేడుకలు.. అతిథిలు వీరే

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

తర్వాతి కథనం
Show comments