Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువరాజ్ - హజల్ కీచ్ వివాహ సందడి.. శుభలేఖ నిండా క్రికెట్ సంగతులే...

భారత క్రికెటర్ యువరాజ్ సింగ్‌, హాలీవుడ్ నటి హజల్ కీచ్ పెళ్లి సందడి మొదలైంది. ఈ వివాహం కోసం యువీ కుటుంబం ప్రతి ఒక్కరినీ ఆకర్షించేలా అద్భుతమైన పెళ్లి పత్రికను ముద్రించింది. ఇందులో తనకు క్రికెట్‌పై ఎంత ప

Webdunia
ఆదివారం, 6 నవంబరు 2016 (13:53 IST)
భారత క్రికెటర్ యువరాజ్ సింగ్‌, హాలీవుడ్ నటి హజల్ కీచ్ పెళ్లి సందడి మొదలైంది. ఈ వివాహం కోసం యువీ కుటుంబం ప్రతి ఒక్కరినీ ఆకర్షించేలా అద్భుతమైన పెళ్లి పత్రికను ముద్రించింది. ఇందులో తనకు క్రికెట్‌పై ఎంత ప్రేముందన్న విషయాన్ని యూవీ చెప్పకనే చెప్పాడు. 
 
ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఈ శుభలేఖలో 'సంగీత్' ఆహ్వాన పత్రికపై కీచ్ బ్యాట్ పట్టుకుని ప్యాడ్స్ కట్టుకుని ఉన్న క్యారికేచర్‌ను ప్రచురించారు. అలాగే, రిసెప్షన్‌కు ఇచ్చిన ఆహ్వానంలో పిచ్ మధ్యలో నిలుచున్న కొత్త జంటను చూసి 'భాయ్... షాదీ...' అంటున్న ఇతర క్రికెటర్ల క్యారికేచర్లు ప్రచురించారు. 
 
ఇక ప్రధాన చిత్రంగా, పిచ్ మధ్య డోలు వాయిస్తున్న యువరాజ్, నృత్యం చేస్తున్న కీచ్ చిత్రాలున్నాయి. ఈ వివాహం అటు గురుద్వారా సంప్రదాయంలో, ఇటు హిందూ సంప్రదాయంలో నిర్వహించేలా ఉంది. ఈ నెల 30న సిక్కుల సంప్రదాయంలో, ఆపై డిసెంబర్ 2న గోవాలో హిందూ పద్ధతిలో వివాహం, 5న ఢిల్లీలో రిసెప్షన్, 7న చతర్‌పూర్‌లో మరో రిసెప్షన్ జరుగనుంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం: పవన్ కల్యాణ్ చెప్పిందే మాట.. పిఠాపురమే వేదిక (video)

పిల్లలను బయటికి తీసుకెళ్తున్నారా? జాగ్రత్త.. ఈ పిల్లాడు అదృష్టవంతుడు! (Video)

ససారం రైళ్ల స్టేషన్‌లో విధ్వంసం.. ఐదుగురి అరెస్ట్.. వారికి బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వండి (Video)

నాకు అమ్మాయిల బలహీనత, ఆ గొంతు కిరణ్ రాయల్‌దేనా?

అప్పులు చేసి ఏపీని సర్వనాశం చేశారు.. జగన్‌పై నారా లోకేష్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

తర్వాతి కథనం
Show comments