Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాజెల్ కీచ్‌తో బాలిలో యువీ ఎంగేజ్‌మెంట్.. ఇక వివాహమే తరువాయి!!

Webdunia
గురువారం, 12 నవంబరు 2015 (12:57 IST)
దీపావళి సందర్భంగా భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ తన ఫ్యాన్స్‌కు షాకిచ్చాడు. తన ప్రియురాలు హాజెల్ కీచ్‌తో కలిసి బాలికి వెళ్లిన యువీ.. అక్కడే రింగులు మార్చుకుని సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసేసుకున్నాడు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం యువరాజ్ సింగ్-హాజెల్ కీచ్‌ల నిశ్చితార్థం జరిగిపోయిందనే వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి.
 
ఎంగేజ్‌మెంట్ కోసం గుట్టుచప్పుడు కాకుండా ఇండోనేషియా నగరంలోని బాలి వెళ్లిన యువీ-హాజెల్ జంట ఎంగేజ్‌మెంట్ కూడా చేసేసుకున్నారు. ఇంకా పెళ్ళెప్పుడు అనేది తెలియరాలేదు. కాగా హాజెల్‌తో కలిసి ప్రేమాయణం నడుపుతున్న యువరాజ్ సింగ్.. ఇటీవల ఆమెను కలిసి ఢిల్లీలో జరిగిన భజ్జీ, గీతా బాస్రా రిసెప్షన్‌కు వెళ్ళిన సంగతి తెలిసిందే.

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

Show comments