Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీ నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తాను.. పూర్తి స్థాయి కెప్టెన్‌గా హ్యాపీ: కోహ్లీ

ఆదివారం ఇంగ్లండ్‌తో తొలి వన్డే నేపథ్యంలో, మొదటిసారి వన్డేలకు పూర్తి స్థాయి కెప్టెన్‌గా బరిలోకి దిగుతుండడం పట్ల కెప్టెన్ విరాట్ కోహ్లీ సంతోషం వ్యక్తం చేశాడు. ఇంగ్లండ‌తో జరగబోయే సిరీస్‌కు ఎంపికైన భారత జ

Webdunia
ఆదివారం, 15 జనవరి 2017 (15:33 IST)
ఆదివారం ఇంగ్లండ్‌తో తొలి వన్డే నేపథ్యంలో, మొదటిసారి వన్డేలకు పూర్తి స్థాయి కెప్టెన్‌గా బరిలోకి దిగుతుండడం పట్ల కెప్టెన్ విరాట్ కోహ్లీ సంతోషం వ్యక్తం చేశాడు. ఇంగ్లండ‌తో జరగబోయే సిరీస్‌కు ఎంపికైన భారత జట్టులో ధోనీ అత్యంత విలువైన ఆటగాడని కోహ్లీ వ్యాఖ్యానించాడు. ధోని నుంచి ఎన్నో విలువైన సలహాలు, సూచనలను స్వీకరిస్తానని కోహ్లీ అన్నాడు. ప్రస్తుతం ఉన్న జట్టులోని ఆటగాళ్లందరూ మంచి ఫామ్‌లో ఉన్నారని చెప్పాడు. 
 
అందరూ ఊహించిన జట్టుతోనే బరిలోకి దిగుతామని.. టెస్టు సిరీస్ ఓడినంత మాత్రాన ఇంగ్లండ్‌ను తక్కువ అంచనా వేయమన్నాడు. జట్టులో స్థానం దక్కించుకున్న యువరాజ్ సింగ్ మెరుగ్గా రాణించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తాడని కోహ్లీ వ్యాఖ్యానించాడు. మరోవైపు ఇంగ్లండ్ మాత్రం టెస్టు సిరీస్ ఓటమిని వన్డే సిరీస్‌లో నెగ్గేలా రాణించాలని భావిస్తోంది. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments