Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీ-10లో షాహిద్ అఫ్రిది తొలి హ్యాట్రిక్.. సెహ్వాగ్ కూడా అవుట్

పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ బౌలింగ్‌లో తన సత్తా చాటుకుంటున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నప్పటికీ ట్వంటీ-10లో తన సత్తా చాటాడు. తద్వారా టీ-10లో హ్యాట్రిక్ సాధించాడు. షార్జాలో జరుగుతున్న

Webdunia
శుక్రవారం, 15 డిశెంబరు 2017 (18:59 IST)
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ బౌలింగ్‌లో తన సత్తా చాటుకుంటున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నప్పటికీ ట్వంటీ-10లో తన సత్తా చాటాడు. తద్వారా టీ-10లో హ్యాట్రిక్ సాధించాడు. షార్జాలో జరుగుతున్న తొవి ట్వంటీ-20 లీగ్‌లో భాగంగా పక్తూన్స్ టీమ్ తరఫున ఆడుతున్న అఫ్రిది.. మరాఠా అరేబియన్స్ టీమ్ బ్యాట్స్‌మెన్ ముగ్గురిని వరుస బంతుల్లో ఔట్ చేశాడు.
 
ఈ వికెట్‌లో టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వికెట్ కూడా ఒకటి కావడం విశేషం. టీ-10 క్రికెట్‌లో వేసిన తొలి బంతికే దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ రిలీ రోసోను అవుట్ చేయగా.. ఆ తర్వాతి రెండు బంతుల్లోనే బ్రావో, సెహ్వాగ్‌లను ఎల్బీడబ్ల్యూగా అఫ్రిది అవుట్ చేశాడు. తద్వారా ట్వంటీ-10 క్రికెట్లో తొలి హ్యాట్రిక్ తన పేరిట లిఖించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఫక్తూన్స్ 25 పరుగుల తేడాతో మరాఠా అరేబియన్స్ టీమ్‌పై విజయం సాధించింది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Lorry: లారీ వెనక్కి వచ్చింది.. లేడీ బైకరుకు ఏమైందంటే? (video)

UP: డబుల్ డెక్కర్‌ బస్సులో అగ్ని ప్రమాదం.. ఐదుగురు సజీవదహనం (video)

Donald Trump: నాకు టిమ్ కుక్‌తో చిన్న సమస్య ఉంది.. డొనాల్డ్ ట్రంప్

వైకాపాకు షాక్... మైదుకూరు మున్సిపల్ చైర్మన్ చంద్ర రాజీనామా

Baba Singh: యూపీ బీజేపీ నేత బాబా సింగ్ రఘువంశీ పబ్లిక్ రాసలీలలు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

ఆ కోలీవుడ్ దర్శకుడుతో సమంతకు రిలేషన్? : దర్శకుడు భార్య ఏమన్నారంటే...

తర్వాతి కథనం
Show comments